Home » Nara Chandrababu Naidu
వ్యవస్థలను మ్యానేజ్ చేసి సైకో జగన్‌రెడ్డి ఇన్నాళ్లు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) ను జైల్లో పెట్టించారని మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ( Buddha Rajasekhara Reddy ) మండిపడ్డారు.
అభిమానుల కోలాహలం మధ్య తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) హైదరాబాద్‌లోని ఇంటికి చేరుకున్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మద్దతుగా ప్రజలు ర్యాలీ చేస్తే వైసీపీ నేతలకు అంత భయమెందకు అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ( Atchannaidu ) అన్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) 52 రోజుల తర్వాత మంగళవారం నాడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికొచ్చారు.
ఏపీ హైకోర్టు ( AP High Court ) స్పష్టంగా చెప్పినా... తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) నిబంధనలు అతిక్రమించారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి ( Sajjala Ramakrishna Reddy ) తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ కండిషన్స్‌పై సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చిన సందర్భంగా ఖతార్ తెలుగుదేశం ఆధ్వర్యంలో ప్రవాసులు భారీ సమావేశం నిర్వహించుకున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చి కుటుంబ సభ్యులతో ఉన్న విజువల్ చూసి ప్రవాసులు కన్నీటి పర్యంతమయ్యారు.
రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. అర్థరాత్రి అయినా సరే చంద్రబాబును చూడాలని.. రాజమండ్రి నుంచి విజయవాడ వరకూ టీడీపీ శ్రేణులు, తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు...
స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో బెయిల్‌పై విడుదలైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి బయలుదేరి సుదీర్ఘ ప్రయాణం తరువాత ఈరోజు (బుధవారం) ఉదయం 6 గంటలకు ఉండవల్లిలోని ఇంటికి చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం వరకు టీడీపీ అధినేత విశ్రాంతిలోనే ఉండనున్నారు. మధ్యాహ్నం 12 గంటలు తరువాత ఏ క్షణంలోనైనా హైదరాబాద్‌కు బయలుదేరే అవకాశం ఉంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి లోకేష్ ఢిల్లీకి పయనమయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు కేసుల విషయంపై ఢిల్లీలో న్యాయ నిపుణులతో యువనేత చర్చించనున్నారు.