Home » Nirab Kumar Prasad
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డి.రోనాల్డ్ రోస్‌ను ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఏపీ ప్రభుత్వం నియమించింది.
ఎన్టీఆర్ భరోసా ఫించన్ల పంపిణీపై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ (CS Nirab Kumar Prasad) కీలక ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లతో ఈరోజు (శనివారం) సీఎస్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
సామాజిక భద్రతా పింఛన్లను జూలై 1న పింఛనుదారుల ఇంటి వద్దే పంపిణీ చేయడానికి పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీకాలాన్ని ఆరు నెలలు పొడిగించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ(AP Finance Secretary Satyanarayana)కు రాష్ట్ర ప్రభుత్వం(AP government) ఝలక్ ఇచ్చింది. బాధ్యతల నుంచి రిలీవ్ కావొద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్(CS Nirab Kumar) ఆయనకు ఆదేశాలు జారీ చేశారు.
"స్పందన"(Spandana) కార్యక్రమం పేరును "పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్"(Public Grievance Redressal System)గా పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్వర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని సీఎస్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఈ నెల 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాణ స్వీకారానికి దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులు వస్తున్నట్లు సమాచారం.
ఏపీలో ప్రభుత్వ మారడంతో తర్వాత ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం కేసరపల్లిలోని ఓ స్థలాన్ని పరిశీలించారు. కాబోయే సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ (Nirab Kumar Prasad) నేడు(ఆదివారం) సమీక్ష సమావేశం నిర్వహించారు.
అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ (Nirab Kumar Prasad) నేడు(ఆదివారం) సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈనెల 12 న కొత్త ప్రభుత్వం కొలువు దీరనున్న నేపథ్యంలో సీఎస్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.