Home » Nivedana
నూతన సంవత్సరానికి మొదటి రోజైన ఉగాదికి చాలా విశిష్టత ఉంది. రాబోతున్నది క్రోధి నామ సంవత్సరం. కొత్త సంవత్సరం మొదలైన తరువాత... శ్రీ ఆదిశక్తి ఆగమన సూచికగా తొమ్మిది రోజులు సంప్రదాయబద్ధంగా సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీ.
కాలచక్ర భ్రమణంలో... చాంద్రమానాన్ని అనుసరించి మరో సంవత్సరం ముగియబోతోంది. రెండేళ్ళ క్రితం ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కబళించింది. తరువాత శుభకృత్, శోభకృత్ సంవత్సరాలు కొంత ఉపశమనం కలిగించాయి.
బౌద్ధ దార్శనిక సిద్ధాంతమైన శూన్యవాదం... ప్రపంచ దార్శనిక చరిత్రలోనే ఒక అద్భుత సిద్ధాంతం అని చెప్పవచ్చు. కానీ చాలామందికి ఈ శూన్యం అంటే ఏమిటో అర్థం కాక... దాన్ని రకరకాలుగా వ్యాఖ్యానించారు.
విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యాగురూణాం గురుః
ఈద్ (పండుగ) అంటే కరుణామయుడైన అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలియజేయడం. ఆయన ప్రసాదించిన వరాలను గుర్తించడం. ప్రభువు కరుణానుగ్రహాలను తలచుకోవడం, విశ్వాసాన్ని స్థిరపరుచుకోవడం, ధర్మాన్ని బలపరచడం.
ప్రసిద్ధ హిందూ శివాలయం నీలకంఠ మహాదేవ్ ఆలయం శివుని స్వరూపమైన నీలకంఠుని ఆరాధనకు అంకితం చేయబడింది. ఈ ఆలయం శివునికి అత్యంత పవిత్రమైన స్థలాలలో ఒకటి. ఈ ప్రదేశం నార్ నారాయణ పర్వత శ్రేణుల సమీపంలో దట్టమైన అడవులతో ఉంది. ఈ శివాలయం పంకజ, మధుమతి నదుల సంగమం దగ్గరలో ఉంది. ముఖ్యంగా ఇది శివరాత్రి ముందురోజు తప్పక సందర్శించవలసిన దేవాలయం.
శ్రీకృష్ణునికి పాలతో చేసిన వస్తువులతో ఇంట్లోనే ప్రసాదాన్ని తయారు చేయండి.
ఈ ఏడాది భద్ర కాల, పౌర్ణమి తేదీలు కలిసి రావడంతో ఈ రెండు తేదీలతో గందరగోళం నెలకొంది.
పూజ గదిలో ఎడమ మూలలో గంట ఉంచాలి. మందిర వాస్తు ప్రకారం గంట శబ్దం ప్రతికూల శక్తిని తిప్పికొడుతుంది.
పూజ చేసేటప్పుడు మధ్యవేలు ఉంగరపు వేలుతో పువ్వులను దేవునికి సమర్పించాలి.