Home » NTR
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఆదివారం నాడు తన అన్నయ్య కళ్యాణ్ రామ్ (Kalyan Ram) నటించిన 'అమిగోస్' (Amigos) సినిమా ప్రీ-రిలీజ్ వేడుకకు ముఖ్య అతిధిగా వచ్చాడు. అయితే ఈ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడే ముందు యాంకర్ సుమ (Anchor Suma) అందరికి చెప్పినట్టుగానే ఎన్టీఆర్ కి కూడా ఇంట్రడక్షన్ (Introduction) చెప్పింది. అయితే ఆ చెప్పడం లో కొంచెం తేడా కొట్టింది, దానికి ఎన్టీఆర్ చాల సీరియస్ అయ్యాడు.
త్రివేణి ప్రొడక్షన్స్ ‘బడిపంతులు’ (Badi Panthulu) (30-11-1972) వర్కింగ్ స్టిల్ ఇది. కన్నడం, మలయాళం, హిందీ భాషలలో బి.ఆర్.పంతులు నిర్మించి విజయం సాధించిన ‘స్కూల్ మాస్టర్’ (School Master) చిత్రానికి రీమేక్.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక పెద్ద స్టార్ గా ఎదగటమే కాదు, ఆ పరిశ్రమ ఇంతవాడిని చేసింది, అందుకు ప్రతిఫలంగా సమాజానికి, సినిమా పరిశ్రమకి కూడా ఇతోధికంగా తన వంతు సాయం చేయాలన్న మంచి మనసు వున్న స్టార్ మెగా స్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi).
కంచుకోట అనేదానికి మారుపేరు కుప్పం అని టీడీపీ నేత నారా లోకేష్ (Nara Lokesh) స్పష్టం చేశారు. యువగళం, మనగళం, ప్రజాబలమన్నారు.
అప్పట్లో జమున కి పెద్దగా అభిమానులు ఉండేవారు. అయితే జమున కూడా చిత్ర పరిశ్రమలో నటుల్లో ఒకరంటే ఇష్టపడేవారు అని అప్పట్లోనే అనుకునేవారు. అతను మరెవరో కాదు నటుడు హరనాథ్.
తెలుగు సినీ పరిశ్రమ చరిత్ర గురించి చెప్పుకోవాల్సి వస్తే ప్రముఖంగా ముగ్గురి ప్రస్తావన రాకుండా ఉండదు. ఆ త్రయమే ఎన్టీఆర్ (నందమూరి తారక రామారావు), ఏఎన్నార్ (అక్కినేని నాగేశ్వర రావు), ఎస్వీఆర్ (ఎస్వీ రంగారావు). కళామతల్లి ముద్దు బిడ్డలుగా..
తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, తెలుగువారి అన్నగారు దివంగత నందమూరి తారకరామారావు(ఎన్టీఆర్) 27వ వర్ధంతిని పురస్కరించుకుని ఎన్ఆర్ఐ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి ఆధ్వర్యంలో అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న బే ఏరియాలో వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన అన్న నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి కార్యక్రమాన్ని అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, షార్లెట్ నగరంలో ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు.
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా జనం మదిలో నిలిచిన నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao), తెలుగువారి గుండెల్లో ‘అన్న’గానూ చెరిగిపోని స్థానం సంపాదించుకొన్నారు.
పల్నాడు జిల్లా: వినుకొండలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి.