Home » Pakistan
పాక్‌లో తలదాచుకుంటున్న 26/11 దాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ ఏదోక రోజు అతడి బంధువు అబూ కతల్ లాగే ప్రాణాలు కోల్పోతాడని పాక్ వ్యవహారాల నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇండియా-పాక్ సంబంధాలలో కొత్త అధ్యాయం ప్రారంభం కావాలని ఆశిస్తూ 2014లో ప్రధానమంత్రిగా తన ప్రమాణస్వీకారానికి అప్పటి పాక్ ప్రధాని నవాజ్ ఫరీఫ్‌ను కూడా ఆహ్వానించానని నరేంద్ర మోదీ చెప్పారు
క్వెట్టా నుంచి తఫ్తాన్‌కు భద్రతా బలగాల కాన్వాయ్ వెళ్తుండగా దాడి జరిగినట్టు పాక్ అధికారులు తెలిపారు. కాన్వాయ్‌లో ఏడు బస్సులు ఉండగా, రెండిటిని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్టు చెప్పారు.
26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు అత్యంత సన్నిహితుడైన ఉగ్రవాది అబూ ఖతల్ హతమయ్యాడు. పాకిస్తాన్లో శనివారం రాత్రి జరిగిన దాడిలో మరణించాడు.
పాకిస్థాన్ బలగాలకు 48 గంటల అల్టిమేటం ఇచ్చినప్పటికీ లెక్కచేయకపోవడంతో 214 మంది బందీలను హతమార్చినట్టు బీఎల్ఏ ప్రతినిధి జీయాంద్ బలోచ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఖైబెర్ ఫఖ్త్వుంక్వా ప్రావిన్స్‌లోని సౌత్ వజరిస్థాన్ మసీదులో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా మధ్యాహ్నం 1.45 గంటలకు పేలుడు చోటుచేసుకుంది. ఈ పేలుడులో చిన్నపిల్లలతో సహా నలుగురు గాయపడ్డారు.
బలోచ్ రైలు హైజాకింగ్‌లో భారత్ పాత్రను కొట్టిపారేయలేమంటూ పాక్ చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది. తమ వైఫల్యాలకు ఇతరులపై నెపం నెట్టడం మానుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
పాక్ రైలు హైజాకింగ్‌లో తమ పాత్ర లేదని తాలిబాన్లు స్పష్టం చేశారు. పాక్ ఆర్మీ చేసిన ఆరోపణలు తోసి పుచ్చారు. ఈ అర్ధరహిత ఆరోపణను మాని పాక్ ప్రభుత్వం తమ అంతర్గత సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని అన్నారు.
పాకిస్తాన్ జఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. 24 గంటలకుపైగా కొనసాగిన ఈ ఆపరేషన్‌లో పాక్ సైన్యం 346 మంది బందీలను విడిపించింది.
పాకిస్థాన్‌లో హైజాక్‌కు గురైన జాఫర్ ఎక్స్‌ప్రె్‌సను విడిపించేందుకు చేపట్టిన సైనిక చర్య ముగిసిందని పాకిస్థాన్ ఆర్మీ ప్రకటించింది.