Home » Prathyekam
వెల్లుల్లిలో అనేక రకాలు ఉన్నాయి. ఏది ఆరోగ్యకరమైనదో తెలుసుకుని సరైనదాన్ని తీసుకోవాలి. ప్రస్తుతం, మార్కెట్లలో చాలా ఎక్కువ కల్తీలు ఉన్నాయి. ఇది మన ఆరోగ్యానికి హానికరం. సరైన వెల్లుల్లిని ఎలా ఎంచుకోవాలి? దానిని ఎలా నిల్వ చేయాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మనం ధరించగలిగే వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. స్నీకర్లు కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని, దాని ఆధారంగా కొనుగోలు చేస్తే మీకు సౌకర్యంగా ఉంటుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రేమలో కొన్ని రాశులు అనుకూలంగా ఉండవు. దీనికి కారణాలు ఏమిటి? ఈ సమస్యను నివారించడానికి ఏదైనా పరిష్కారం ఉందాం? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఆన్లైన్ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కొత్త "డిజిటల్ అరెస్ట్" స్కామ్ నుండి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
చేతి వేళ్ల నుండి అంటుకునే పిండిని తొలగించడం చాలా కష్టం. దీనిని తొలగించుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. అయితే, మీ వేళ్లపై అంటుకునే పిండిని వదిలించుకోవడానికి 5 సులభమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Viral News: ఒకటి రెండు కాదు.. 104 ఏళ్ల వయస్సున్న బామ్మ. జైలుకు వెళ్లింది. ఈ న్యూస్ వైరల్గా మారింది. ఇంతకీ ఎందుకు వెళ్లిందంటే.. అది కూడా ఆ వయస్సులో ఆమెకు జైలుకు వెళ్లడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
Viral News: భార్య అనారోగ్యంతో చనిపోయింది. తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి కోసం మరో వివాహం చేసుకున్నాడు. అది కూడా ఇద్దరు పిల్లలున్న మహిళను పెళ్లి చేసుకున్నాడు. తీరా వివాహం కాగానే..
మటన్ లాంటి మాంసాన్ని ఉడికించడానికి చాలా టైం పడుతుంది. అయితే, మాంసం త్వరగా ఉడికించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఓపెన్ కుకింగ్ కంటే ప్రెజర్ కుక్కర్లో వంట చేస్తే పోషకాలు తగ్గిపోతాయని చాలా మంది అనుకుంటారు. అయితే, దీనిలో నిజమెంత? ప్రెజర్ కుక్కర్లో వంట చేయడం మంచిది కాదా? అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మహా కుంభమేళా పుణ్యమా అని ఎంతో మంది పేద వ్యాపారులు దండిగా డబ్బులు సంపాదించుకుంటున్నారు. భక్తుల అవసరాలను తీర్చుతూ పెద్ద మొత్తంలో ఆదాయాన్ని పొందుతున్నారు.