Home » Priyanka Gandhi
Telangana Elections: పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి విజయాన్ని కోరుతూ ఆ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ రోడ్ షో నిర్వహించారు. ఖమ్మం రూరల్ మండలం, కాల్వోడ్డు, పెద్దతండా, నాయుడుపేట, నాయుడుపేట క్రాస్ రోడ్, వరంగల్ క్రాస్ రోడ్ వరకూ ప్రియాంక రోడ్ షో జరుగనుంది.
సీఎం కేసీఅర్ కుటుంబానికి ఉద్యోగాలు వచ్చాయి తప్ప వేరే ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చారా? అని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు. నేడు ఖమ్మంలో జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ.. ఉద్యోగాలు రావాలంటే బీఆర్ఎస్ను అధికారం నుంచి తప్పించాలని ఆమె పిలుపునిచ్చారు.
Telangana Elections: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల వ్యూహాన్ని రచిస్తోంది. అందులో భాగంగానే ప్రచారంలో కాంగ్రెస్ జాతీయ నేతలు పాల్గొంటూ పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు (శనివారం) కాంగ్రెస్ ముఖ్యనేతలు తెలంగాణలో పర్యటించనున్నారు.
హుస్నాబాద్ కాంగ్రెస్ విజయ భేరి సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టులు అవినీతి మయంగా మారిపోయాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే మంత్రి పదవులు ఇచ్చారని విమర్శించారు.
తొర్రూరు కాంగ్రెస్ విజయభేరీ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ( Congress party ) ప్రచారంలో జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తుంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన జాతీయ స్థాయి అగ్రనేతలు వరుసగా ప్రచార పర్వంలో జోరు చూపిస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జన ఖర్గే, ఏఐసీసీ అగ్ర నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ ( Priyanka Gandhi ) తెలంగాణలో ప్రచారం చేశారు.
ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ ( Priyanka Gandhi ) తెలంగాణ పర్యటన ఖరారయింది. 24, 25, 27 తేదీలల్లో తెలంగాణకు ప్రియాంక గాంధీ రానున్నారు.
అదిలాబాద్ జిల్లా: గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధికి ఇందిరాగాంధీ ఎంతో కృషి చేశారని, ఆమె మరణించి 40 ఏళ్లు అయినా ఇంకా ఆరాధిస్తున్నారని, ఆదివాసీ సంస్కృతి అత్యున్నతమైన సంస్కృతి అని ప్రియాంక గాంధీ అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రచారంలో జోరు పెంచింది. అగ్ర నేతలు రాష్ట్రంలో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా విమర్శలు గుప్పించారు. బుధవారంనాడు మధ్యప్రదేశ్‌లోని దతియాలో జరిగిన ప్రచార ర్యాలీలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ, నటుడు సల్మాన్ ఖాన్ 'తేర్ నామ్' సినిమా తరహాలో 'మేరే నామ్' పేరుతో ప్రధానితో కూడా సినిమా తీయెచ్చని అన్నారు.