Home » RBI
అమరావతి: జగన్ సర్కార్ మరో రూ.3 వేల కోట్ల అప్పు తెచ్చింది. మంగళవారం రిజర్వ్ బ్యాంక్ వద్ద సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా మూడు వేల కోట్ల రూపాయలు రుణం తెచ్చింది.
నంబర్ ప్యానెల్లో స్టార్ గుర్తు ఉన్న కరెన్సీ నోట్లు కూడా ఇతర నోట్లలాగే చట్టబద్ధమైనవేనని, చెల్లుబాటవుతాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) స్పష్టం చేసింది. సాధారణంగా ఆర్బీఐ కరెన్సీని సీరియల్ నంబర్లతో కూడిన 100 నోట్ల ప్యాక్‌ల్లో జారీ చేస్తుంది. ఆ ప్యాక్‌లో ముద్రణ లోపాలున్న నోటును భర్తీ చేసేందుకు తిరిగి ముద్రించే నోటు నంబర్ ప్యానెల్లో ప్రిఫిక్స్‌కు, సీరియల్ నంబర్‌కు మధ్యలో స్టార్ గుర్తును చేరుస్తామని తెలిపింది.
క్రెడిట్ కార్డు బిల్లు ఆలస్యంగా కడితే బ్యాంకులు ముక్కు పిండి జరిమానా వసూలు చేస్తాయి. కానీ ఈ విషయం తెలుసుకుంటే జరమానా అనే ప్రస్తావనే రాదు..
జగన్ ప్రభుత్వం మరోసారి వెయ్యి కోట్లు అప్పు తెచ్చింది. మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా వెయ్యి కోట్లు 15 సంవత్సరాలకు 7.36 శాతం వడ్డీతో రుణం తెచ్చింది.
దేశంలో క్రెడిట్ కార్డుల(Credit cards) వినియోగం రోజు రోజుకు భారీగా పెరుగుతుంది. మన దేశంలో ఒక్క మే నెలలోనే క్రెడిట్ కార్డుల ద్వారా ఏకంగా రూ.1.40 లక్షల కోట్లను ఖర్చు చేశారు. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(Reserve Bank of India) అధికారికంగా ప్రకటించింది.
అప్పులు చేయడంలో ఏపీ ప్రభుత్వం రికార్డ్ సృష్టిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) మరో రూ. 2 వేల కోట్ల అప్పుకు ఇండెంట్ పెట్టింది.
అమరావతి: ఏపీ ప్రభుత్వం మరోసారి అప్పు తీసుకొచ్చింది. తాజాగా మరో 3 వేల కోట్ల అప్పును ఏపీ సర్కార్ తీసుకుంది. మంగళవారం రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రూ. 3 వేల కోట్లు అప్పు చేసింది.
ఏపీ ప్రభుత్వం (Ap govt) మరో మూడు వేల కోట్ల అప్పుకు ఇండెంట్ పెట్టింది. వెయ్యి కోట్లు 11 ఏళ్లకు, మరో వెయ్యి కోట్లు 16 ఏళ్లకు, ఇంకో వెయ్యి కోట్లు 20 సంవత్సరాలకు బాండ్ల వేలం వేయనుంది.
ఉన్నపళంగా రూ.2 వేల నోటు ఉపసంహరించడం దేశ ఆర్థిక వ్యవస్థపై ఏమైనా ప్రభావం చూపుతుందా?.. అనే ప్రశ్నకు కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) గవర్నర్ శక్తికాంత్ దాస్ (Shakthikanth Das) సమాధానమిచ్చారు. పెద్ద నోటు ఉపసంహరణ నిర్ణయం ప్రకటించిన నెల రోజుల వ్యవధిలోనే మూడింట రెండొంతుల రూ.2000 నోట్లు వ్యవస్థలోకి వచ్చిచేరాయని తెలిపారు.