Home » Sabarmati Ashram
ప్రతిపాదిత ప్రాజెక్టు వల్ల మహాత్మాగాంధీ సిద్ధాంతాలు, ఆదర్శాలను భావితరాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మానం అభిప్రాయపడింది. తాము అన్ని అంశాలను పరిశీలించామని, అభ్యంతరం పెట్టడానికి ఏమీ లేదని వ్యాఖ్యానించింది.