Home » Saudi Arabia
గల్ఫ్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తికి అండగా నిలిచిన సాటా
పర్యాటక వీసాపై (Visit visa) తమ దేశానికి వచ్చే విదేశీయులకు సౌదీ అరేబియా తీపి కబురు చెప్పింది. విజిట్ వీసా గడువు తేదీకి ఏడు రోజుల ముందు పొడిగించుకునే వెసులుబాటు ఇస్తున్నట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవాజత్) ప్రకటించింది.
సౌదీ అరేబియా రాజధాని రియాధ్ నగరంలో తెలుగు ప్రవాసీ ప్రముఖులు ఇటీవల భారతీయ ఎంబసీ అధికారులతో సమావేశమయ్యారు.