Home » Snake
ఓ నాగుపాము ముంగిస బారినుండి తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఏకంగా చిన్నారి నిద్రపోతున్న ఊయల పైకి ఎక్కింది.
ఎలాంటి శిక్షణ, అనుభవం లేకుండానే కొందరు ఏవేవో సాహసాలు చేస్తుంటారు. కొన్నిసార్లు కొందరు ఏకంగా పులులు, సింహాలు, విష సర్పాలతో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. ప్రతి ఒక్కరూ రీల్స్ మానియాలో పడిపోతున్న ప్రస్తుత తరుణంలో కొందరి తింగరి చేష్టలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. బోనులో...
పెద్దలు ఏదైనా చెబితే చాలామంది విసుక్కుంటారు తప్ప మంచికే అని అర్థం చేసుకోరు. ఓ వ్యక్తి హడావిడిగా షూ వేసుకోబోతే జరిగిందిదీ..
‘‘డేగ కన్ను’’.. ఈ పదం సందర్భానుసారం తరచూ వాడుతుంటాం. ఆకాశంలో అంతెత్తున్న వెళ్లే డేగలు.. నేల మీద ఉన్న చిన్న చిన్న ఎరలను కూడా గుర్తుపట్టి ఎంతో చాక్యచక్యంగా వేటాడుతుంటాయి. మనిషి చూపు కంటే డేగ చూపు నాలుగు రెట్లు తీక్షణంగా ఉంటుంది. ఒక్కసారి...
పాములు పగబడతాయో లేదో తెలీదు గానీ.. అప్పడప్పుడూ ఈ వాదనను బలపరుస్తూ విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి సందర్భాల్లో ప్రజలు తాము అనుకున్నదే నిజం అని అనుకుంటూ ఉంటారు. తాజాగా..
ఒకే ఒక్క చుక్క పాము విషం గ్లాసులోని రక్తంలో కలపగానే సెకెన్లలోపే ఏం జరిగిందో చూస్తే వణికిపోతారు..
ఇళ్లల్లోకి విషసర్పాలు రావడం తరచూ జరుగుతూనే ఉంటుంది. ఇక అటవీ ప్రాంత సమీపంలోని గ్రామాల్లో అయితే ఇలాంటి సమస్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు...
పుట్టిన ప్రతి మనిషీ గిట్టక తప్పదు. చావు ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. కొన్నిసార్లు, కూర్చున్న వారు కూర్చున్నట్లుగా, నడుస్తున్న వారు నడుస్తున్నట్లుగా.. నిద్రలో ఉన్న వారు నిద్రలోనే మృత్యు ఒడిలోకి జారుకుంటుంటారు. ఇంకొందరి మరణానికి గల కారణాలు చూస్తే..
పామును పట్టుకోవడంలో స్నేక్ క్యాచర్లు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కొందరు చేతులకు గ్లౌజులు వేసుకుని, ప్రత్యేకంగా తయారు చేసిన స్టిక్‌తో పాములను పట్టుకుంటుంటారు. అనుభవం ఉన్న మరికొందరు స్నేక్ క్యాచర్లు.. ఎంత పెద్ద పాములనైనా ఎంతో ఈజీగా పట్టుకుంటుంటారు. అయితే..
విష సర్పాల జోలికి మనం పోనంతవరకూ అవి మనల్ని ఏమీ చేయవు. పొరపాటున వాటితో ఆడుకోవాలని చూస్తే.. తమని తాము రక్షించుకునే క్రమంలో వెంటనే కాటేస్తుంటాయి. కొందరు కావాలనే పాములతో పరాచకాలు ఆడుతూ వాటి సహనాన్ని పరీక్షిస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది...