Home » Snake
కొన్నిసార్లు కొందరిని ప్రమాదాలు ఊహించని విధంగా వెంటాడుతుంటాయి. ఈ క్రమంలో కొందరు అదృష్టం బాగుండి తృుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడుతుంటారు. సోషల్ మీడియాలో ఇలాంటి అనేక వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. వీటిలో...
పిల్లలకు పంచిన భోజనం ప్యాకెట్లలో చనిపోయిన పాము పిల్ల బయటపడింది. అది చూసి చిన్నారి తల్లిదండ్రులు హడలిపోయారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పశ్చిమ సాంగ్లీ జిల్లాలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సాంగ్లీ జిల్లాలోని పాలూస్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు మధ్యాహ్న భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశారు.
పాముల సమీపానికి వెళ్లడం మాట అటుంచి.. వాటిని దూరం నుంచి చూడాలన్నా భయమేస్తుంటుంది. అలాంటిది ఇక పాములు ఎదురుగా కనిపిస్తే.. ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే కొన్నిసార్లు కొందరు పాములతో ఆటలు ఆడుకోవడం చూస్తుంటాం. ఇలాంటి...
పాములు చాలా ప్రమాదమని తెలిసినా చాలా మంది వాటితో పిల్ల చేష్టలు చేస్తుంటారు. కొందరైతే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. ఇంకొందరు ఓ అడుగు ముందుకేసి పాములను మెడలో వేసుకోవడం..
తుకారాంగేట్ పరిధి బోయబస్తీలో (గంగపుత్ర సంఘం ప్రాంతం) నిత్యం పాములు సంచరిస్తున్నాయని, నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలని బస్తీవాసులు ఎమ్మెల్యే పద్మారావు(MLA Padmarao)ను కోరారు.
విషపూరితమైన పాముల్లో నాగుపాము ఒకటి. ఒక్కసారిగా ఇది కాటేస్తే దాదాపు ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. అయినా కొన్నిసార్లు పాములతో మనుషులతో పాటూ జంతువులూ..
బుక్కరాయసముద్రం తహసీల్దారు కార్యాలయ సమీపంలో నిలిపిన ఓ బైక్‌లో పాము దూరింది. కార్యాలయంలో పని నిమిత్తం వచ్చిన శివరాం అనే వ్యక్తి.. తన బైక్‌ను పార్కింగ్ చేసి.. తెలిసినవారితో మాట్లాడుతున్నాడు. ఇంతలో ఓ పాము అతడి బైక్‌లోకి దూరింది. గమనించిన శివరాంతోపాటు అక్కడున్నవారు పామును ...
ఈ సృష్టిలో ఇప్పటికీ మానవాళికి తెలీని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అప్పుడప్పుడూ అలాంటివన్నీ ఒక్కొక్కటిగా బయటపెడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాగే మరికొన్నిసార్లు..
సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు కొన్ని పాములు ఇళ్లల్లోకి దూరిపోతుంటాయి. ఈ క్రమంలో ఇంట్లోని ఫ్రిడ్జ్‌లు, ఫ్యాన్లు, మంచాలు..
బెంగళూర్‌కు చెందిన దంపతులు ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో ఎక్స్ బాక్స్ కంట్రోలర్ ఆర్డర్ చేశారు. ఆదివారం అమెజాన్ ప్రైమ్‌లో ఆర్డర్ చేయగా.. మంగళవారం వచ్చింది. ఎందుకైనా మంచిదని ఆర్డర్ తీసే సమయంలో వీడియో తీశారు. ఒక వస్తువు ఆర్డర్ చేస్తే మరో వస్తువు వస్తున్నాయి. జాగ్రత్త పడి వీడియో తీశారు. బాక్స్‌కు ఉన్న టేప్ తీసే క్రమంలో పామును గుర్తించారు.