Home » Telangana Budget 2023
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) ఆసక్తికరంగా మారిపోతున్నాయి. నిన్న, మొన్నటి వరకూ బీఆర్ఎస్‌కు (BRS) తామే ప్రత్యామ్నామయం అని చెప్పుకున్న బీజేపీ (BJP).. కర్ణాటక ఎన్నికల (Karnataka Elections) తర్వాత బొక్కా బోర్లా పడింది!..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్నాయ్. అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయ్..! హ్యాట్రిక్ కొట్టాలని సీఎం కేసీఆర్ (CM KCR) విశ్వప్రయత్నాలు చేస్తుండగా.. ఎట్టి పరిస్థితుల్లో గులాబీ పార్టీని గద్దె దించాలని కాంగ్రెస్, బీజేపీ (Congress, BJP) పార్టీలు ప్రతివ్యూహాలు రచిస్తున్నాయ్..! ఈ క్రమంలో..
కేసీఆర్ (KCR GOVT) సర్కారుపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో తెలంగాణ యువత బతుకు దుబాయి, బొంబాయి, బొగ్గు బాయిగా మారిపోయిందని, తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిస్థితి మారుతుందంటూ కేసీఆర్ ఇచ్చిన హామీ స్వరాష్ట్ర బడ్జెట్‌లో ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది.
తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్న సందర్భంగా కేంద్రం తీరును మంత్రి హరీష్ రావు ఎండగట్టారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందన్నారు.