Home » Telugu states
ఉదయం 10 గంటలైనా వీడని చలి (Extreme Cold).. పగటిపూట కూడా శరీరం పగిలే శీతల గాలులు (Cold Winds).. ఇక రాత్రైతే దుప్పటి ముసుగుతీయలేని గజగజ పరిస్థితి.. ఇవీ తెలుగు రాష్ట్రాల్లో (Telugu states) నెలకొన్న వాతావరణ పరిస్థితులు.