Home » Trending
ఓ పెళ్లిలో వరుడు లోకాన్ని మర్చిపోయి మొబైల్లో ట్రేడింగ్ గ్రాఫ్లు చూస్తూ బిజీబిజీగా గడిపేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. జనాలు విస్తుపోయేలా చేస్తోంది.
భార్య కోసం ఖరీదైన బంగారు నగలు కొన్న ఓ వ్యక్తిని కలలో కూడా ఊహించని రీతిలో అదృష్టం వరించింది. షాపులో నిర్వహించిన బంపర్ లాటరీలో విజేతగా నిలిచిన అతడు రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోయాడు.
బెంగళూరు జనాల రేంజ్ ఇది అని అనిపించే మరో ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అక్కడి ఆటో డ్రైవర్ తన ఆటోలో ఏకంగా మినీ లైబ్రెరీ ఏర్పాటు చేయడమేకాకుండా కావాల్సిన వారికి ఉచితంగా పుస్తకాలు కూడా ఇచ్చేస్తున్నాడు.
అనంత్ అంబానీ పెళ్లివేడుకలో పటోల చీరలు హైలైట్గా నిలిచాయి. నీతా అంబానీకి ఇష్టమైన ఈ చీరలు వందేళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉంటాయట. మరి ఈ చీరల విశేషాలు ఏమిటో తెలుసుకుందాం.
సైబర్ నేరాలు పెరిగిపోతున్న వేళ ఆధార్ నెంబర్లు బహిర్గతమైతే వ్యక్తిగత వివరాలు దుర్వినియోగమయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం మాస్క్డ్ ఆధార్ అందుబాటులోకి తెచ్చింది.
పెంపుడు పిల్లి కాలిపై రక్కడంతో ఓ వ్యక్తి తీవ్ర రక్తస్రావమై మరణించిన అసాధారణ ఘటన రష్యాలో వెలుగులోకి వచ్చింది.
వివాహానికి ముందు తమకు ఎలాంటి హెచ్చరికలు వచ్చాయో చెబుతూ కెనడా యువతి, భారతీయ యువకుడు షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
మస్కిటో రిపెలెంట్స్ ఆరోగ్యానికి హానికరమా లేక మేలు చేస్తాయా అనే ప్రశ్న అనేక మంది కలిగే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో డా. నాయక్ అనే వైద్యుడు దీనిపై వైద్యులు సవివరమైన సమాధానమే ఇచ్చారు.
నాణేలు, కరెన్సీ నోట్లు ముద్రించేందుకు కొంత డబ్బు ఖర్చవుతుంది. మరి ఒక రూపాయి నాణెం ముద్రించేందుకు ఎంత డబ్బు కావాలో ఎప్పుడైనా ఆలోచించారా? అయితే, ఈ ఆసక్తికర కథనం మీ కోసమే!
భరతనాణ్యం చేస్తున్న ఇద్దరు యువతుల వెనకున్న ఏనుగు లయబద్ధంగా కదులుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే, తీవ్ర ఒత్తిడిలో పడ్డ ఏనుగు ఇలా చేస్తోందని ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కాస్వాన్ వివరణ ఇచ్చారు.