Home » TS Assembly
Telangana: తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అధికార పక్షం నేతల భాషను నిరసిస్తూ సభ నుంచి గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చేశారు.
Telangana: అధికార, ప్రతిపక్ష సభ్యుల సవాళ్ల ప్రతిసవాళ్లతో తెలంగాణ అసెంబ్లీ హాట్‌హాట్‌గా నడుస్తోంది. నిన్న నల్గొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడిన భాషపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ అధినేతకు సవాళ్లు విసిరారు.
Telangana: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈరోజు అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేత పత్రం విడుదల చేయనున్నారు.
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలు ఆరోరోజు బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖపై శ్వేత పత్రం విడుదల చేయనున్నారు.
Telangana: అధికారంలో ఉండి ఏం చేస్తామో కాంగ్రెస్ పార్టీ చెప్పలేక పోతుందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... ఎన్నికల కోసమే కాంగ్రెస్, బీఆర్ఎస్ కొత్త నాటకాలకు తెర లేపాయన్నారు.
Telangana: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికి వాయిదా పడ్డాయి. నేడు (మంగళవారం) ఓట్ ఆన్ అకౌంట్‌పై చర్చ జరగాల్సి ఉండగా... చర్చను వాయిదా వేసి మేడిగడ్డ పర్యటనకు వెళ్లేలా ప్రభుత్వం ప్లాన్ సిద్ధం చేసింది.
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలు ఐదోరోజు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై సభలో చర్చ జరగనుంది. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చర్చను వాయిదా వేసి మేడిగడ్డ పర్యటనకు వెళ్లనున్నారు.
ఈరోజు (సోమవారం) అధికార, ప్రతిపక్షాల మధ్య కృష్ణా జలాల నీటి వాటాపై చర్చ జరిగింది. ఈ చర్చలో గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం చేసిన తప్పిదాలపై సభలో అధికార ఎమ్మెల్యేలు గులాబీ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు.
వికారాబాద్ జిల్లా: పరిగిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దేవాదాయశాఖ ఆధీనంలోకి ఎండోమెంట్ అధికారులు తీసుకున్నారు. ఆలయం స్వాధీనంతో స్థానికంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య రాజకీయ రగడ నెలకొంది.
ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావుల మధ్య సోమవారం అసెంబ్లీలో మాటల యుద్ధం జరిగింది. నీటి ప్రాజెక్టులపై ఈరోజు సభలో చర్చ జరుగుతోంది. దీనిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ల కోసమని, అలాంటి చర్చ సందర్భంగా అపొజిషన్ పార్టీ లీడర్ కేసీఆర్ సభలో లేకుండా ఫామ్ హౌస్‌లో పడుకున్నారని...