Home » TSPSC
ఉపాధ్యాయ పోస్టుల నియామకాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన నిరుద్యోగులకు నిరాశే మిగిలింది. రాష్ట్రంలో పెద్దసంఖ్యలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నందున.. ప్రభుత్వం మెగా డీఎస్సీ (DSC) వేస్తుందని భావించిన ఉద్యోగార్థుల ఆశలపై నీళ్లు చల్లింది.
రాష్ట్రస్థాయి పోటీపరీక్షల్లో అత్యధిక అభ్యర్థులు సంసిద్ధమయ్యే ఉన్నతస్థాయి ఉద్యోగాల పరీక్ష గ్రూప్-2. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన వరుస పరీక్ష తేదీలతో ఉక్కిరిబిక్కిరి అయిన తెలంగాణ విద్యార్థులు, ప్రిపరేషన్‌కు సమయం కావాలని
టీఎస్ టెట్ రెండు పేపర్లలోనూ కామన్‌గా ఉండేది లాంగ్వేజ్-1. సహజంగానే 10వ తరగతి వరకు ప్రథమభాషగా తెలుగు చదివిన అభ్యర్థులందరూ ఐచ్ఛికంగా తెలుగును ఎంపిక చేసుకుంటారు. తెలుగులో
తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ (TSPSC) ప్రకటించింది.
గ్రూప్-2 అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ ముట్టడి కేసులో కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు అశోక్‌గౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ఎదుట ఆందోళన చేయడానికి గురువారం అభ్యర్థులను ఉసిగొల్పారంటూ అశోక్‌పై కేసు నమోదు చేశారు.
గ్రూప్ 2 వాయిదా(Group 2 postponement) వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఆందోళన చేస్తున్న అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జ్(Police lati charge) చేశారు.
హైదరాబాద్: గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని టీఎస్పీఎస్సీ అధికారులను కోరామని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ...
టీఎస్పీఎస్సీ ముందు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వేలాది మంది అభ్యర్థులు టీఎస్పీఎస్సీని ముట్టడించారు. టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు కాంగ్రెస్ తెలంగాణ జన సమితి మద్దతు తెలిపింది. అభ్యర్థులకు మద్దతుగా నిరసనలో ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్ ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. వేలాది మంది టీఎస్పీఎస్సీ అభ్యర్థులను పక్కకి పంపించి పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.
తెలంగాణలో జరిగిన గ్రూప్-1పై హైకోర్టులో విచారణ జరిగింది. గ్రూప్-1లో బయోమెట్రిక్ ఏర్పాటు చేయలేదన్న పిటిషన్‌పై న్యాయస్థానం విచారించింది. ఇప్పటికే గ్రూప్-1 ‘కీ’ విడుదల చేసినట్టు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకూ 90 మందిని పైగా సిట్ అధికారులు అరెస్టు చేశారు. పేపర్ లీకేజ్‌లో ప్రమేయం ఉన్న వారంతా కేసు నుంచి తప్పించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు.