Home » Twitter
KTR Remembers Chandrababu: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (MLC Kavitha) ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ ఈ అరెస్టుపైనే గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పెద్ద చర్చే జరుగుతోంది. ఇదంతా అక్రమ అరెస్ట్ అని బీఆర్ఎస్.. అబ్బే మాకేం సంబంధం లేదని బీజేపీ చెప్పుకుంటున్నాయ్.
Telangana: తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఇటీవల జరిగిన ఓ పోటీ పరీక్షల్లో ప్రశ్న వచ్చింది. ఈ ప్రశ్నను టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విట్టర్ ఎకౌంట్లో పోస్ట్ చేస్తూ ‘‘మీ మెదడుకు పదను పెట్టండి’’ అంటూ నెటిజన్లకు ప్రశ్న సంధించారు.
ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్(Elon Musk) మరోసారి వార్తల్లో నిలిచారు. మస్క్‌పై నలుగురు వ్యక్తులు వెయ్యి కోట్ల రూపాయలు చెల్లించాలని కోర్టులో దావా వేశారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
దేశంలో ఇటివల రైతుల నిరసనల నేపథ్యంలో సోషల్ మీడియా ఎక్స్‌పై ఆంక్షలు మొదలయ్యాయి. రైతుల నిరసనలకు సంబంధం ఉన్న నిర్దిష్ట ఖాతాలపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం X (గతంలో ట్విట్టర్)కు ఆదేశాలు జారీ చేసింది.
Kumari Aunty Dialogue: కుమారి ఆంటీ (Kumari Aunty).. ఇప్పుడీ పేరు తెలియని వారు బహుశా ఉండరేమో.! యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్.. ఇలా ఏది ఓపెన్ చేసినా సరే కుమారి ఆంటీ.. ఆంటీ.. వాయిస్, వీడియోలే కనిపిస్తుంటాయ్.! హైదరాబాద్‌లోని (Hyderabad) మాదాపూర్ ఏరియాలో రోడ్డుపై మీల్స్ అమ్మే.. సామాన్యురాలు కుమారి.. ఒకే ఒక్క డైలాగ్‌తో ఫేమస్ అయిపోయింది. ‘మీది మొత్తం థవ్‌జండ్ (వెయ్యి రూపాయిలు).. రెండు లివర్లు ఎక్స్ట్రా’ (2 Livers Extra) అని ఆంటీ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాను (Social Media) షేక్ చేశాయి...
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎక్స్’ వేదికగా సీఎం వైఖరిపై మండిపడ్డారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌పై అసభ్య పదజాలం ప్రయోగించిన సీఎం రేవంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
అసలే శిఖరాల దిగ్గజం ఎవరెస్ట్, దాని పై నుంచి 360డిగ్రీల వ్యూ అంటే ఈ మాత్రం ఉంటాది మరి.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ప్రజల్లో ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కూడా తన ఖాతాను అనుసరిస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. ఎంతలా అంటే ఏకంగా ఢిల్లీ సీఎం ఫాలోవర్లను అధిగమించారు యూపీ సీఎం.
బిహార్ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేసిన తర్వాత, మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చెత్త మళ్లీ చెత్తబుట్టలోకి వెళ్లిందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఎలాన్ మస్క్ ఎక్స్ యాప్ (గతంలో ట్విట్టర్) నుంచి త్వరలో మరో ఫీచర్ రాబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో ఈ సంస్థ కంటెంట్, భద్రతా నియమాలను అమలు చేయడంలో భాగంగా కొత్త "ట్రస్ట్ అండ్ సేఫ్టీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్"ని నిర్మించాలని యోచిస్తున్నట్లు తెలిసింది.