Home » United Arab Emirates
గల్ఫ్ ఎన్నారైల వెతలు
అదృష్టం తలుపు తట్టినప్పుడే.. ఆ తలుపు తీసి ఆహ్వానించాలంటారు.. లేదంటే బతుకెప్పుడూ కలలు, ఆశల్లోనే కొనసాగుతూ ఉంటుంది. అయితే, ఉపాధి కోసం ఇండియా నుంచి యూఏఈ వలస వెళ్లిన ఓ డ్రైవర్.. అలా వచ్చిన అదృష్టాన్ని ఇలా అందిపుచ్చుకున్నాడు. ఇంకేముంది.. రాత్రి వరకు డ్రైవర్‌గా ఉన్న అతను.. తెల్లారేసరికి కోటీశ్వరుడు అయ్యాడు.
దుబాయి పర్యటన నిమిత్తం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) గత రాత్రి అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పర్యావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కునేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలకు క్లైమేట్ చేంజింగ్ టెక్నాలజీ బదిలీ చేయాలని పిలుపునిచ్చారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) అధికారులు తాజాగా ఇతరులపై దాడి చేస్తే భారీ పెనాల్టీలు ఉంటాయని ప్రకటించింది. భారీ జరిమానాతో పాటు జైలు శిక్షలు ఉంటాయని వెల్లడించింది.
అదృష్టం అనేది ఎప్పుడు.. ఎవరిని.. ఎలా వరిస్తుందో చెప్పలేం. లాటరీ విషయానికొస్తే బంపరాఫర్ కోట్ల మందిలో ఒక్కరినే వరిస్తుంటుంది. అలాంటి అదృష్టం తమకే రావాలంటూ ప్రతి ఒక్కరూ అదృష్ట దేవతను ప్రార్థిస్తుంటారు కూడా.
పదవీ విరమణ తర్వాత ప్రవాస నివాసితులు దేశంలోనే ఉండేందుకు వీలు కల్పిస్తూ 2021 నవంబర్‌లో యూఏఈ ప్రభుత్వం రెసిడెన్సీ చట్టానికి సవరణలు చేసింది. దీనిలో భాగంగా పదవీ విరమణ చేసిన, 55 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న నివాసితులు 5 సంవత్సరాల దీర్ఘకాలిక వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అనుకోకుండా వచ్చిపడే ఖర్చులను నిలువరించడం అంత ఈజీ కాదు అనే విషయం అందరికీ తెలిసిందే. నెలవారీగా నిర్ణయించుకున్న వ్యయం కంటే ఒక్కసారిగా పెరిగిన ఖర్చులు అప్పుడప్పుడు మనల్ని తీవ్ర ఇబ్బంది పెడుతుంటాయి కూడా.
వివిధ రంగాల్లో తమ దేశానికి విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం మంజూరు చేసేదే గోల్డెన్ వీసా. ఈ గోల్డెన్ వీసా ద్వారా ఆ దేశంలో దీర్ఘకాలిక రెసిడెన్సీకి వీలు కలుగుతుంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) లో దీర్ఘకాలిక నివాసానికి వీలు కల్పించేది గోల్డెన్ వీసా (Golden Visa ). అయితే, ఈ వీసా విదేశీయులకు అంత ఈజీగా దొరకదు. వివిధ రంగాల్లో తమ దేశానికి విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం ఈ గోల్డెన్ వీసాను మంజూరు చేస్తుంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) ను భారీ వర్షం ముంచెత్తింది. దీంతో వరదలు పొటెత్తాయి. ఇక రహదారులపై ఎక్కడికక్కడ వర్షం నీరు నిలిచిపోవడంతో జలశయాలను తలపిస్తున్నాయి.