Home » United Arab Emirates
ఈ ఏడాది ఈద్ అల్ ఫితర్ (Eid al-Fitr) సందర్భంగా యూఏఈ వాసులు ఏకంగా ఐదు రోజుల లాంగ్ వీకెండ్ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు వారికి మరో మూడు రోజుల లాంగ్ వీకెండ్ రానుంది.
చైనా తలపెట్టిన బెల్ట్-రోడ్-ఇనీషియేటివ్ ప్రారంభమై మరికొద్ది రోజుల్లో పదేళ్లు పూర్తి కావస్తోంది. ఈ సమయంలో భారత్, అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్ కలిసికట్టుగా చైనాకు గట్టి సవాల్ విసిరాయి.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) కు విజిట్ వీసాపై వెళ్లిన భారత వ్యక్తి ఊహించని విధంగా నెలల తరబడి అక్కడే చిక్కుకుపోయాడు. తనతో పాటు తీసుకెళ్లిన ధృవపత్రాలు పోగొట్టుకోవడంతో అతనికి ఈ పరిస్థితి ఎదురైంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) నకిలీ వస్తువుల కట్టడికి చర్యలు చేపట్టింది. దేశ సరిహద్దుల గుండా నకిలీ వస్తువులు రాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలకు ఉపక్రమించింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) 82 దేశాల వారికి గుడ్‌న్యూస్ చెప్పింది. ఆయా దేశాల పౌరులు ఎలాంటి ముందస్తు వీసా లేకుండా దేశంలోకి ప్రవేశించడానికి అనుమతి ఇచ్చింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) టూర్‌కు వెళ్తున్నారా..? అయితే ఈ పర్యాటన కోసం మీరు తీసుకెళ్లే మీ లగేజీలో కొన్ని వస్తువులు లేకుండా చూసుకోవడం బెటర్.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) సందర్శకుల కోసం ఈ ఏడాది మేలో పున:ప్రారంభించిన 3నెలల కాలపరిమితితో కూడిన విజిట్ వీసా (Visit visa) కు భారీ డిమాండ్ ఉందని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు.
భారత్‌కు చెందిన బిజినెస్ టైకూన్, లులూ గ్రూప్ అధినేత ఏంఏ యూసఫ్ అలీ (M. A. Yusuff Ali) 52 ఏళ్ల తర్వాత తాను చిన్నప్పుడు చదువుకున్న కేరళలోని కరాంచీరాలో ఉన్న సెయింట్ జేవియర్స్ ఉన్నత పాఠశాలను (St. Xavier's High School) సందర్శించారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) లో ఉంటున్న కుమారుడి కోసం వెతుక్కుంటూ వెళ్లిన భారతీయ దంపతులకు నిరాశే ఎదురైంది. రోజుల తరబడి వెతికినా తర్వాత కొడుకు ఆచూకీ తెలిసింది.
యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (United Arab Emirates) లోని ప్రవాసులు ఎవరైతే వీసాల గడువు ముగిసినా.. ఇంకా దేశంలోనే ఉంటారో వారికి ఇకపై డైలీ జరిమానా ఉంటుంది.