Home » Vemuri Radhakrishna
శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందట! మూడు రోజుల క్రితం నిజామాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం విన్న వారికి ఈ సామెత గుర్తుకు రావడం సహజం. తన వాక్చాతుర్యం, హావభావాలు, ఎత్తుగడలతో...
హైదరాబాద్: ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్‌కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి అళహ సింగరాచార్యులు (93) కన్నుమూశారు. సంస్కృతాంధ్ర భాషా పండితుడిగా విశిష్ట గుర్తింపు పొందారు.
‘కొత్త పలుకు‘ లోగుట్టు రహస్యాలు, చాటుమాటు రాజకీయాలను జనాల ముందుంచేలా వెలువడిన ఎన్నో కథనాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు, పార్టీలకు ముచ్చెమటలు పట్టించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే.. అంతటి బ్రాండ్ ఇమేజ్ కలిగిన ‘కొత్తపలుకు’ని ఉపయోగించుకొని కొందరు అసత్య ప్రచారాలకు తెగబడుతున్నారు. దురుద్దేశాలతో ‘కొత్తపలుకు’ను కుట్రపూరిత చర్యలకు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తెలుగు జనాలకు నిర్భయంగా, నికార్సైన వార్తలను అందిస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల (ABN andhrajyothy) ఎండీ వేమూరి రాధాకృష్ణను కేంద్ర హోమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా కలవనున్నారు. గురువారం ఉదయం 11గంలకు వేమూరి రాధాకృష్ణతో ఆయన నివాసంలో భేటీకానున్నారు. 2 రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ వస్తున్న కేంద్రమంత్రి పలువురు ప్రముఖులను కలవాలని నిర్ణయించుకున్నారు.