Home » Venu Swamy
sandhya theatre stampede case: కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను జ్యోతిష్యుడు వేణు స్వామి పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హీరో అల్లు అర్జున్ జాతకం ప్రస్తుతం ఏం బాగోలేదన్నారు.
రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి జ్యోతిష్కుడు వేణుస్వామి అడ్వకేట్లు పెద్ద సంఖ్యలో వెళ్లారు. ఇటీవల వేణుస్వామిపై పలువురు మహిళా జర్నలిస్టులతో పాటు మరికొంతమంది కలిసి మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేశారు.
Parankusham Venu: వేణు స్వామికి నాంపల్లి కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆయనపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది. జాతకాల పేరుతో ప్రజలను వేణుస్వామి మోసం చేస్తున్నారని, ప్రధాని ఫోటోను మార్ఫింగ్ చేసి తప్పుదోవ పట్టించారంటూ కోర్టులో ఆయనకు వ్యతిరేకంగా మూర్తి పిటిషన్ దాఖలు చేశారు.