Home » Viral News
ఓ వ్యక్తి తన అత్త భూమిని కొనుగోలు చేశాడని అతనిపై కక్ష్య గట్టాడు. ఆ క్రమంలోనే వారిద్దరికీ మాటా మాట పెరిగి గొడవ పడే స్థాయికి చేరింది. చివరకు ఆ వ్యక్తిపై కాల్పులు జరిపి హత్య చేశాడు.
హోలీ పండుగ సందర్భంగా ఓ కార్యక్రమం కోసం వెళ్లి కేంద్ర మంత్రికి వింత అనుభవం ఎదురైంది. మంత్రి ఓ ప్రదేశానికి చేరుకున్న వెంటనే ఆయన కాన్వాయ్‌లోని ఒక వాహనంపై దాడి జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాలను ఇక్కడ చూద్దాం.
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో సూటూ బూటూ ధరించి, తలపై టోపీ పెట్టుకున్న ఓ యువతి సైకిల్‌పై వెళ్తుంటుంది. సైకిల్‌కు ముందు వైపు ఉన్న బుట్టలో కుక్క పిల్ల కూడా ఉంటుంది. అయితే ఇదే చిత్రంలో ఓ పిల్లి కూడా దాక్కుని ఉంది. దాన్ని 10 సెకన్లలో కనుక్కునేందుకు ప్రయత్నించండి..
బిహార్ అంటేనే ఒకప్పుడు దోపిడీలు, దొంగతనాలకు అడ్డాగా ఉండేది. అయితే ఇప్పుడు ఇద్దరు మహిళలు చేసిన దొంగతనం నెట్టింట తెగ వైరల్‌గా మారింది.
సైంటిస్టులనే ఆశ్చర్యపరిచే విధంగా మహా సముద్రంలో ఇటుకల రోడ్డు బయటపడింది. ఆ రోడ్డు సముద్ర గర్భంలోకి ఎలా వచ్చిందన్న దానిపై వారు పరిశోధనలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Lara Virginity Auction: ఇంగ్లాండ్‌లో నివాసం ఉంటున్న లారా తన కన్యత్వాన్ని ఆన్లైన్లో వేలానికి పెట్టి సంచలనం సృష్టించింది. ముఖ్యంగా సిండ్రెల్లా ఎస్కార్ట్స్ ఏజెన్సీ వెబ్సైట్ ద్వారా లారా.. తన కన్యత్వాన్ని అమ్మబోతున్నట్లు ప్రకటించగా..
సాధారణంగా వీకెండ్ వచ్చిందంటే చాలు చాలా మంది బిర్యానీ, చికెట్ టిక్కా, కేక్‌లు వంటివి తెగ తింటుంటారు. అయితే మీరెప్పుడైనా చికెన్ టిక్కా, కేక్ రెండూ కలిపి తిన్నారా? అదేంటీ.. భోజనం తర్వాత ఎవరైన స్వీట్ తింటారు కదా? రెండూ కలిపి ఎలా తింటారని అనుకుంటున్నారా? అక్కడ ఉంది మరి అసలు విషయం.
దేశంలోని చిన్న చిన్న పట్టణాలు మొదలుకొని నగరాల వరకూ కాలుష్యం పెరిగిపోతోంది. పారిశ్రామికీకరణ పెరిగిపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. గాలి నాణ్యత పూర్తిగా పడిపోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మనుషులే కాదు.. జంతువులు కూడా పాములు జోలికి వెళ్లవు. విషపూరిత సర్పాలు కాటేస్తే క్షణాల్లో ప్రాణాలు పోవడం ఖాయం. దీంతో పెద్ద పెద్ద జంతువులు కూడా పాములకు దూరంగానే ఉంటాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ కుక్క మాత్రం అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించింది.
కొంత మంది ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, రైల్వే క్రాసింగ్స్ దగ్గర ఆగడానికి ఇబ్బందిపడుతుంటారు. షార్ట్ కట్స్ వెతుక్కుని ముందుకు వెళ్లిపోవాలని తహతహలాడుతుంటారు. ఆ క్రమంలో ఇతరులను ఇబ్బంది పెడుతుంటారు. లేదా స్వయంగా ప్రమాదంలో చిక్కుకుంటారు.