Home » Warangal
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం జనగామ జిల్లా, స్టేషన్ ఘనపూర్లో పర్యటించనున్నారు.ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 50 వేల మందితో శివునిపల్లి వద్ద ప్రజాపాలన బహిరంగ సభను ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు కాంగ్రెస్ శ్రేణులు కూడా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్కు ఆదివారం రానున్నారు. నియోజకవర్గంలో రూ. 800 కోట్లతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
చిలుకూరి బ్రదర్స్ క్లాత్ స్టోర్ కుటుంబ సభ్యులు ఆత్మహత్యాయత్నం చేశారు. అందరూ చూస్తుండగానే ఒంటిపై పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాలో ఆదివారం పర్యటిస్తారు.
హనుమకొండ జిల్లా దామెర మండలానికి చెందిన ఓ కిలాడీ లేడీ కొంతకాలంగా వరంగల్ మిల్స్ కాలనీలో నివాసం ఉంటోంది. డ్రగ్స్కు బానిసైన సదరు మహిళ తనతోపాటు డ్రగ్స్కు అలవాటు పడిన ఓ అమ్మాయి, నలుగురు యువకులతో కలిసి ముఠా ఏర్పడింది.
వరుస సెలవుల్లో స్వగ్రామంలో ఆనందంగా గడుపుదామని బయలుదేరిన ఆ కుటుంబాన్ని మృత్యువు కబళించింది. డ్రైవింగ్ చేస్తుండగా ఛాతీనొప్పి రావడంతో.. కుటుంబ యజమాని ఆస్పత్రికి వెళ్దామని మలుపుతుండగా..
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన సోమారపు ప్రవీణ్ ఎల్ఐసీలో డెవలప్మెంట్ ఏజెంట్గా పని చేస్తున్నారు. బంధువుల ఇంటికి వెళ్లేందుకు కుటుంబసభ్యులతో కలిసి ఇవాళ (శనివారం) ఉదయం తన కారులో బయలుదేరాడు.
చారిత్రక నేపథ్యం కలిగిన ఆలయాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఏళ్ల పాలకులు మారినా దేవాలయాలు మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఆ కోవకే చెందినది దేవరుప్పుల మండ లం కడవెండి శివారు పొట్టిగుట్టతండా జీపీ పరిధిలో ఉన్న వానకొండయ్యగుట్ట.
‘ఆధార్’్డ అనేది భారతీయులు అందరూ కలిగి ఉండాల్సిన గుర్తిం పు కార్డు. దీని నంబరే కీలకం. దేశ పౌరులని చెప్పుకోవడానికి ఇదే ప్రామాణికం. ఇప్పుడే పుట్టినప్పటి నుంచి కాటికి పోయేంత వరకు ఇది తోడుగా ఉండా ల్సిందే. లేదంటే అనేక సమస్యలు ఎదురవుతాయి. ఈ ప్రత్యేక నంబరు ద్వారా పౌరుల వివరాలన్నీ ప్రభు త్వం వద్ద నిక్షిప్తమై ఉంటాయి. అవసరాన్ని బట్టి ఈ నంబరు ప్రతి ఒక్కరికీ ఉపయగపడుతుంది.
Leopard sighting video viral: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చిరుత సంచారం వార్త తీవ్ర కలకలం రేపుతోంది. పులి సంచారానికి సబంధించిన ఓ వీడియోతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.