Home » Warangal
Jangaon police humanity: పోలీసులంటే కఠినంగా ఉండటమే కాదు.. అవసరమైనప్పుడు మానవత్వం చాటుకుంటారు అనే దానికి జనగామలో జరిగిన ఓ ఘటనే ఉదాహరణ. ఇంటర్ విద్యార్థిని సకాలంలో పరీక్షా కేంద్రానికి తీసుకువచ్చి హాట్సాఫ్ పోలీస్ అనిపించుకున్నారు జనగామ పోలీసులు.
Doctor Arrest: టిప్పు సుల్తాన్ వారసుడినంటూ కోట్లు వసూలు చేసి పరారైన డాక్టర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనగామలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Mamunur Airport: రైతుల ఆందోళనలతో మామునూర్ ఎయిర్పోర్టు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున మహిళలు ఎయిర్పోర్టు వద్ద నిరసనకు దిగారు.
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ప్రియుడు, అతని స్నేహితుడితో కలిసి భార్య చేయించిన హత్యాయత్నంతో ఆస్పత్రి పాలైన వరంగల్కు చెందిన వైద్యుడు గాదె సుమంత్ రెడ్డి(37) మరణించారు.
వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్పోర్ట్ వద్ద శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మామునూరు ఎయిర్ పోర్టుకు అనుమతి తీసుకొచ్చింది ‘మా పార్టీ అంటే.. కాదు మా పార్టే’ అంటూ బేజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు.
వరంగల్ జిల్లా మూమునూరు విమానాశ్రయాన్ని కేరళలోని కొచ్చి ఎయిర్పోర్టు మాదిరిగా నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
Mamunuru airport credit war: మామునూరు ఎయిర్పోర్ట్ విషయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య క్రెడిట్ వార్ నెలకొంది. మా వల్లే ఎయిర్పోర్టు వచ్చిందంటే.. కాదు తమ వల్లే అంటూ ఇరు పార్టీలకు చెందిన శ్రేణులు ఘర్షణకు దిగాయి.
వరంగల్ జిల్లా మామునూరులో విమానాశ్రయం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. మామునూరు విమానాశ్రయం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వరంగల్ వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న గంటోజు రేస్మిత(19) ఆత్మహత్య చేసుకుంది. బుధవారం ఉదయం తానుంటున్నవసతిగృహం గదిలో ఫ్యానుకు ఉరేసుకుంది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిలో పౌరుషం, చీమూ నెత్తురు చచ్చిపోయిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘రేవంత్రెడ్డి గారూ.. బిడ్డ పెళ్లి నాడు కేసీఆర్ మిమ్మల్ని అరెస్టు చేసి జైల్లో వేయించినప్పుడు.. మిత్తితో చెల్లిస్తానని ప్రతిజ్ఞ చేశారు కదా..?