Home » Womens Day
Minister Anitha: ఒక వైపు ఉద్యోగం,మరోవైపు ఇంటిని చూసుకుంటూ విజయవంతంగా మహిళలు ముందుకు వెళ్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని అనిత చెప్పారు.
ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసిన ప్లాస్టిక్ కనపడుతోంది. దీనివల్ల పర్యావరణానికి ఎంతో ప్రమాదం. ఈ విషయం తెలిసిన కూడా ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోలేకపోతున్నారు.
రాబోయే రోజుల్లో ప్రతి మండల కేంద్రంలో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లులు, గోదాములు ఏర్పాటు చేసే బాధ్యతను తాను తీసుకుంటానని సీఎం రేవంత్ చెప్పారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు శనివారం విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం..
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఎయిర్ ఇండియా లేడీస్ స్పెషల్ విమానాలను నడిపింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో రాష్ట్రప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డ్వాక్రా సంఘాల ఉత్పత్తులపై ఏర్పాటుచేసిన స్టాళ్లను పరిశీలించారు.
మహిళలు బాగా చదువుకోవాలని, తమ పిల్లలను బాగా చదివించాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సూచించారు. కృషి, పట్టుదలతో సాధన చేసి ఎంచుకున్న రంగాలలో ఉన్నతస్థాయికి చేరాలని అన్నారు. జేఎనటీయూలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను మహిళలు ..
చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో సీఎం శనివారంనాడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ, మహిళా సాధికారతా శాఖ తరఫున పింక్ ఆటోలను లబ్ధిదారులకు అందించారు.
ఉమెన్స్ డే సందర్భంగా ట్రోలర్స్‌కు మహిళా కమిషనర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా పోస్ట్‌లు మహిళలను ప్రోత్సహించే విధంగా ఉండాలి తప్ప కించపరిచేలా ఉండకూదని సూచించారు. మీ ఇంట్లో ఆడవారిలానే, బయట మహిళను కూడా గౌరవించాలని హితవు పలికారు.
Business Idea For Women:తాము ఏదొక పని చేసి కుటుంబ అవసరాలకు సరిపడా సంపాదించాలనే కోరిక దాదాపు అందరు మహిళలకీ ఉంటుంది. మీకు అలాంటి ఆలోచనే ఉందా..ఇంటి దగ్గరే ఉండి తీరిక సమయంలో మంచి ఆదాయం వచ్చే అవకాశం కోసం వెతుకుంటే.. ఇది మీకోసమే. ఈ వ్యాపారానికి పెట్టుబడి.. పని రెండూ తక్కువే. కానీ, ఆదాయం మాత్రం ఘనంగా వస్తుంది. అదేంటో చూద్దాం..