Home » World news
difference in temperature: ప్రపంచంలో ఒకచోట వాతావరణం చల్లగా ఉంటే, మరోచోట అత్యంత వేడి(extremely hot)గా ఉంటుంది. సూర్యుడు తన కాంతిని భూగోళమంతటికీ పంచినా ఒక చోట వేడి, మరోచోట చల్లగా ఎందుకుంటుంది?
breed of stray dogs: మన ఇళ్లలో ఉండే కుక్కల జాతి గురించి మనకు తెలుసు. కానీ వీధుల్లో తిరిగే వీధికుక్కల జాతి(breed of stray dogs) ఏమిటో తెలుసా? వికీపీడియా నివేదిక ప్రకారం మన దేశంలో రోడ్లపై తిరిగే వీధి కుక్కలు పరియా జాతికి చెందినవి.
railway track tragedy: రైల్వే ట్రాక్‌ల నిర్మాణం జరిగేటప్పుడు సంభవించే దుర్ఘటనల్లో(accidents) కొందరు కూలీలు ప్రాణాలు కోల్పోతుంటారు. అయితే ఆ దేశంలో రైల్వే ట్రాక్ నిర్మాణ సమయంలో జరిగిన ఘోర ప్రమాదంలో లక్ష మందికి పైగా జనం ప్రాణాలు కోల్పోయారంటే ఎవరూ నమ్మలేరు.
ఏదైనా పుస్తకం తీసి చదవడం ప్రారంభించగానే నిద్ర(sleep) ముంచుకువచ్చేస్తుంటుంది. దీనికి కారణమేమిటో, శాస్త్రవేత్తలు(Scientists) ఏమి చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి చదువుతున్నప్పుడు, మన కళ్లపై ఎక్కువ ఒత్తిడి(stress) పడుతుంది. మన మెదడు కంప్యూటర్ మెమరీ మాదిరిగా చదివిన వాటిని ఫీడ్ చేస్తూనే ఉంటుంది.
India Summons UK: లండన్‌లో భారత త్రివర్ణ పతాకానికి అగౌరవం(disrespect) ఎదురైన సంఘటన చోటుచేసుకుంది. ఖలిస్థాన్ అనుకూలవాదులు కొందరు లండన్‌లోని భారత్ హైకమిషన్ భవనంపై ఎగురవేసిన జాతీయ జెండా(National flag)ను కిందికి దింపివేసి తీవ్ర అగౌరవ పరిచారు.
flies are turning gay: జర్మనీకి చెందిన మ్యాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కెమికల్ ఎకాలజీ(Max Planck Institute for Chemical Ecology) పరిశోధకులు ఇటీవల తమ పరిశోధనలో ఈగలకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలు కనుగొన్నారు.
worlds highest atm: పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి(Financial situation) మరింత దిగజారింది. అక్కడి ప్రజలు తిండి గింజలకు సైతం తహతహలాడిపోతున్నారు.
reward of more than two crores: వెసువియస్ పర్వతం విస్ఫోటనం సమయంలో కాలిపోయిన 2000 సంవత్సరాల నాటి మాన్యుస్క్రిప్ట్‌లను చదవగలిగే వ్యక్తికి శాస్త్రవేత్తలు బహుమతి ఇవ్వనున్నారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
tourist destination: న్యూయార్క్ టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం 2023లో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో కేరళ(kerala) ఒకటి. న్యూయార్క్ టైమ్స్(New York Times) ప్రకటించిన జాబితాలో 2023లో సందర్శించాల్సిన 52 ప్రదేశాల జాబితాలో కేరళ పేరు కూడా ఉంది.
నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) దాని లక్ష్యాలను సాధించడానికి వివిధ విభాగాలను ఏర్పాటు చేసిందని. దాని సొంత కోర్టు అయిన దారుల్ కజా తీర్పులను అమలు చేయడానికి శిక్షణ(Training) పొందిన కార్యకర్తలను ఉపయోగించిందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోర్టుకు తెలిపింది.