Home » YS Rajasekhara Reddy
తాడిపత్రి(Tadipatri) ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి( MLA Ketireddy Peddareddy) తాను లేని సమయంలో ఇంటికి వచ్చి కూర్చున్న సంఘటన తర్వాత ఉరేసుకుని చద్దామనుకున్నానని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ సోదరుల్లో ఒకరైన ప్రభాకర్‌రెడ్డి (Prabhakar Reddy) వ్యాఖ్యానించారు.
నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14 వ వర్ధంతి. ఆ సందర్భంగా అన్నాచెల్లెళ్లు.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల మధ్య మరోసారి విభేదాలు బహిర్గతమయ్యాయి. తండ్రి వైఎస్ ఆర్ వర్దంతి కార్యక్రమాల్లో ఎవరికి వారుగా వేరు వేరుగా అన్నాచెల్లె్ళ్లు పాల్గొననుండటం హాట్ టాపిక్‌గా మారింది.
నిన్న వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల.. ఢిల్లీలో సోనియా, రాహుల్‌ను కలిశారు. పార్టీ విలీనంపై చర్చించినట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే షర్మిల రాకను రేవంత్‌రెడ్డి వర్గం
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు.
తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. పలు ప్రత్యేక రైళ్లును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వేసవి, పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ఈ రైళ్లను అక్టోబర్ 1 వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి నేడు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా ఆయనను స్మరిస్తూ ట్వీట్ చేశారు. దీనిపై వైఎస్సార్‌టీపీ అధినేత్రి, వైఎస్ కూతురు షర్మిల స్పందించారు. రాహుల్‌కు ధన్యవాదాలు తెలిపారు. వైఎస్సార్‌ను గుండెలో పెట్టుకున్నందుకు థాంక్స్ చెప్పారు.
వైఎస్ కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఈ నెల 8 వతేది ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల, భార్య విజయమ్మ 7వ తేదీ రాత్రికి ఇడుపులపాయ చేరుకోనున్నారు.
అటు హైదరాబాద్ (Hyderabad)లో ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University)! ఇటు విశాఖ (Visakhapatnam)లో ఆంధ్రా విశ్వవిద్యాలయం (Andhra University)! రెండూ ఘనమైన చరిత్ర, నేపథ్యం ఉన్నవే! దేశంలో
చంద్రబాబు, లోకేష్‌పై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై ఆయన స్టైల్లోనే టీడీపీ నేత బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు.
రాష్ట్రంలో జరుగుతున్న పాదయాత్రలపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి తనదైన స్టైల్లో స్పందించారు.