Home » Vantalu » Desserts
కొబ్బరికాయ ముక్కలు - నాలుగు, పాలు - అర లీటరు, కోవా - 100గ్రాములు, నెయ్యి - 30గ్రాములు, పంచదార - 150గ్రాములు, బాదం - 10గ్రాములు, పిస్తా - 10గ్రాములు, యాలకుల పొడి - ఒక టీస్పూన్.
కద్దూ(సొరకాయ) - 500గ్రాములు, పాలు - 200ఎంఎల్, పంచదార - 200గ్రాములు, నెయ్యి - 50గ్రాములు
దీపావళి పండుగ రోజున టపాసులు కాల్చడం, స్వీటుతో నోరు తీపి చేసుకోవడం అందరూ చేసేదే. అయితే ఈసారి కాస్త భిన్నంగా హల్వాతో వేడుక చేసుకుందాం!
పచ్చి కొబ్బరి తురుము- ఒకటిన్నర కప్పు, నెయ్యి- స్పూను, యాలకుల పొడి- అర స్పూను, తియ్యని కండెన్స్‌డ్ మిల్క్- ముప్పావుకప్పు, ఎండు కొబ్బర- పావు కప్పు.
మైదా - అరకప్పు, మొక్క జొన్న పొడి- స్పూను, వెనిగర్- అర స్పూను, పెరుగు- స్పూను, పసుపు- చిటికెడు, చక్కెర- కప్పు, యాలకుల పొడి- పావు స్పూను, నూనె, నీళ్లు- తగినంత, నెయ్యి- స్పూను.
పండుగ అంటే ఇంట్లో వంటల ఘుమఘుమలు ఉంటాయి. ముఖ్యంగా దసరా పండుగ అంటే స్వీటు, హాటు రెండూ ఉండాల్సిందే. క్యారెట్ బొబ్బట్లు, స్వీట్ పనియారం, చిత్రాన్నం... ఈ వంటలను దుర్గామాతకు నైవేద్యంగా సమర్పించడంతో పాటు, ఇంటిల్లిపాది కమ్మని రుచులు ఆస్వాదించవచ్చు. పండుగ వేళ ఈ రెసిపీలను మీరూ ట్రై చేయండి.
గోధుమపిండి - ఒక కప్పు, ఉప్పు - తగినంత, నెయ్యి - మూడు టేబుల్‌స్పూన్లు, క్యారెట్ తురుము - ఒక కప్పు, బెల్లం - అరకప్పు, బాదం - నాలుగైదు, కొబ్బరి తురుము - పావుకప్పు, జీడిపప్పు - నాలుగైదు పలుకులు, యాలకులు - ఒక టీస్పూన్
ఈ సీజన్‌లో అందరూ ఇష్టపడేది సీతాఫలాలనే. ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తోన్న సీతాఫలాలతో నోరూరించే రెసిపీలు తయారుచేసుకోవచ్చు. రోజూ నేరుగా తినడం కన్నా వాటితో బాసుందీ, రబ్డీ, కలాకంద్, ఖీర్, ఐస్‌క్రీమ్‌లు తయారుచేసి ఆస్వాదిస్తే జిహ్వ చాపల్యం తీరుతుంది
పాలు - రెండు లీటర్లు, నిమ్మరసం - రెండు టీస్పూన్లు, పంచదార - తగినంత, యాలకుల పొడి - ఒక టీస్పూన్, సీతాఫలం గుజ్జు - అర కప్పు, నెయ్యి - పావు కప్పు, పిస్తా - అరకప్పు, బాదం - నాలుగైదు పలుకులు.
టోన్డ్ పాలు - లీటరు, సీతాఫలం గుజ్జు - ఒక కప్పు, బియ్యం - అరకప్పు(ఒక గంటపాటు నానబెట్టాలి), పంచదార - తగినంత, జీడిపప్పు - నాలుగైదు పలుకులు, ఎండుద్రాక్ష - పది, యాలకుల పొడి - చిటికెడు.