Home » Vantalu » Desserts
స్టవ్‌పై ఒక మందపాటి పాన్‌పెట్టి పాలు పోసి మరిగించాలి. పాలు మరుగుతున్న సమయంలో కుంకుమపువ్వు వేయాలి. పాలు బాగా మరిగి సగానికి తగ్గిన తరువాత పంచదార వేయాలి. మరో మూడు, నాలుగు నిమిషాలు మరిగించాలి.
ఫ్యాట్ తీయని పాలు - అర లీటరు, పాల పొడి - అరకప్పు, క్రీమ్ - 100ఎంఎల్, సీతాఫలాలు - మూడు(మీడియం సైజు), పంచదార పొడి - అరకప్పు.
కొబ్బరి పాలు - ఒక కప్పు, సేమియా - అరకప్పు, యాలకుల గింజలు - అర టీ స్పూను, నీరు - పావు కప్పు, జీడిపప్పు తరుగు - 2 టేబుల్ స్పూన్లు, కుంకుమపువ్వు కాడలు - 2, బెల్లం - 2 టేబుల్ స్పూన్లు.
సోదరులకు రాఖీ కట్టి స్వీటుతో నోరు తీపి చేయడం సంప్రదాయం. అలాగని కొనుగోలు చేసిన స్వీటుతో కాకుండా మీరు ఇంట్లో తయారుచేసిన స్వీటుతో నోరు తీపి చేస్తే ఆ అనుభూతే వేరు. డబల్ కా మీఠా, అప్రికాట్ పుడ్డింగ్, కద్దు కా హల్వా, అనోకీ ఖీర్ వంటి వాటితో రాఖీ పండుగను ఆనందంగా జరుపుకోండి.
డ్రై అప్రికాట్స్ - 200గ్రా, బిస్కట్ల పొడి - 50గ్రా, స్పాంజి కేకు పొడి - 50గ్రా, పాలు - 200ఎం.ఎల్, పంచదార - 50గ్రా, విప్ప్‌డ్ క్రీమ్ - 30గ్రా, చెర్రీలు - నాలుగైదు, పుదీనా ఆకులు - కొద్దిగా, జామ్ - ఒక టేబుల్‌స్పూన్.
సొరకాయ - ఒక కిలో, పాలు - అర లీటరు, పంచదార - 200గ్రా, నెయ్యి - 50గ్రా, యాలకులు - 10గ్రా, బాదం - 20గ్రా.
తెల్ల ఉల్లిపాయలు - 500గ్రా, పాలు - ఒక లీటరు, పంచదార - 150గ్రా, యాలకులు - 10గ్రా, పిస్తా - 10గ్రా, వెనిగర్ - కొద్దిగా.
మందం అటుకులు- అర కప్పు, పాలు - కప్పు, డేట్స్ సిరప్ - రెండు స్పూన్లు, కొబ్బరి తురుము- రెండు స్పూన్లు, ఎండు ద్రాక్ష- పది, నట్స్ ముక్కలు- రెండు స్పూన్లు.
గోధుమ పిండి- కప్పు, చక్కెర- అర కప్పు, నెయ్యి- పావు కప్పు, బాదం - 15, జీడిపప్పు - 15, యాలకుల పొడి- ఒక స్పూను, ఎండు ద్రాక్ష- రెండు స్పూన్లు.
ఆపిల్స్- నాలుగు, నెయ్యి- నాలుగు స్పూన్లు, జీడిపప్పు పలుకులు- 8, చక్కెర- పావు కప్పు, కేసరి రంగు, యాలకుల పొడి- పావు స్పూను, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్- స్పూను