ఘనంగా వినోద్‌ కుమార్‌ తనయుడి వివాహం

ABN , First Publish Date - 2021-08-27T09:42:46+05:30 IST

రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ ్ల వినోద్‌ కుమార్‌ కుమారుడు డాక్టర్‌ ప్రతీక్‌ వివాహం హనుమకొండలోని ఎస్వీఎస్‌ విద్యా సంస్థల

ఘనంగా వినోద్‌ కుమార్‌ తనయుడి వివాహం

హనుమకొండ టౌన్‌, ఆగస్టు 26 : రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్ల్ వినోద్‌ కుమార్‌ కుమారుడు డాక్టర్‌ ప్రతీక్‌ వివాహం హనుమకొండలోని ఎస్వీఎస్‌ విద్యా సంస్థల అధినేత డాక్టర్‌ తిరుమల్‌రావు, డాక్టర్‌ సువర్ణ దంపతుల కుమార్తె డాక్టర్‌ హర్షిణితో ఘనంగా జరిగింది. గురువారం సాయంత్రం జరిగిన ఈ వివాహానికి సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, పలువురు నేతలు హాజరయ్యారు.

Updated Date - 2021-08-27T09:42:46+05:30 IST