Tanvi : తొమ్మిదేళ్లకే.. పూల్‌గేమ్ చాంపియన్‌షిప్‌లో.. రికార్డు సృష్టించనున్న తన్వీ
ABN , First Publish Date - 2022-11-13T03:01:44+05:30 IST
ప్రిడేటర్ వరల్డ్ జూనియర్ 9 బాల్ చాంపియన్‌షి్‌పలో బరిలోకి దిగనున్న పిన్నవయస్కురాలిగా తొమ్మిదేళ్ల తన్వీ వల్లెం రికార్డు సృష్టించనుంది.
వాషింగ్టన్: ప్రిడేటర్ వరల్డ్ జూనియర్ 9 బాల్ చాంపియన్‌షి్‌పలో బరిలోకి దిగనున్న పిన్నవయస్కురాలిగా తొమ్మిదేళ్ల తన్వీ వల్లెం రికార్డు సృష్టించనుంది. సోమవారం నుంచి ఈ టోర్నీ జరగనుంది. హైదరాబాద్‌లో జన్మించిన తన్వీ.. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తోంది. బిలియడ్స్, స్నూకర్ సమాఖ్య ఆహ్వానం మేరకు భారత్‌కు ఆమె ప్రాతినిథ్యం వహించనుంది.