బాసర అమ్మవారి ఆలయంలో ముస్లిం కుటుంబం ప్రత్యేకపూజలు

ABN , First Publish Date - 2022-10-21T06:31:54+05:30 IST

చదువుల మాతను మతాలకు అతీతంగా దర్శించుకొని పూజించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

బాసర అమ్మవారి ఆలయంలో ముస్లిం కుటుంబం ప్రత్యేకపూజలు
అమ్మవారి ఆలయంలో తమ పిల్లలకు అక్షరశ్రీకారం జరిపిస్తున్న దృశ్యం

చిన్నారులకు అక్షర శ్రీకారం

బాసర, అక్టోబరు 20 : చదువుల మాతను మతాలకు అతీతంగా దర్శించుకొని పూజించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా గురువారం నిజామాబాద్‌కు చెందిన సరియోద్దీన్‌ మహ మ్మద్‌ కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వ హించారు. అంతేకాదు తన కుమారుడు రఫీక్‌కు అమ్మవారి ఆల యంలో చదువు బాగా రావాలని అక్షర శ్రీకారం జరిపించారు. 

Updated Date - 2022-10-21T06:31:54+05:30 IST