Share News

High Court: మార్గదర్శి విషయంపై హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

ABN , First Publish Date - 2023-10-20T22:21:47+05:30 IST

మార్గదర్శి విషయంలో హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది.

High Court: మార్గదర్శి విషయంపై హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

అమరావతి: మార్గదర్శి విషయంలో హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ప్రభుత్వం వేసిన అప్పీల్‌ను హైకోర్ట్ డివిజనల్ బెంచ్ కొట్టేసింది. మార్గదర్శి అకౌంట్స్‌ను ఫ్రీజ్ చేయడాన్ని యాజమాన్యం సవాల్ చేసింది. అకౌంట్స్‌ను ఫ్రీజ్ చేయవద్దని హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలను ఈ రోజు డివిజనల్ బెంచ్‌లో ప్రభుత్వం సవాల్ చేసింది. డివిజనల్ బెంచ్ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వం అప్పీల్‌ను డివిజనల్ బెంచ్ కొట్టేసింది.

Updated Date - 2023-10-20T22:23:28+05:30 IST