ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Narayana Swamy: ఏపీలో కల్తీ మద్యం ఉందని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం

ABN, First Publish Date - 2023-09-28T18:59:25+05:30

పీలో కల్తీ మద్యం ఉందని ఆధారాలతో సహా నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని డిప్యూటీ సీఎం నారాయణస్వామి (Narayana Swamy) వ్యాఖ్యానించారు.

చిత్తూరు: ఏపీలో కల్తీ మద్యం ఉందని ఆధారాలతో సహా నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని డిప్యూటీ సీఎం నారాయణస్వామి(Narayana Swamy) వ్యాఖ్యానించారు. గురువారం నాడు రీజనల్ ఎక్స్చెంజ్ & ప్రొహిబిషన్ ల్యాబ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తండ్రి ఫొటో పెట్టుకుని లోకేష్ ఒక్క సీటు గెలిచిన ఆయననే సీఎం చేస్తాం. రామరావు ఫొటో లేకుండా లోకేష్, బాబు ఎన్నికలకు వెళ్లగలరా.అవినీతిని అంతం చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇప్పుడు జైలుకెళ్లి చంద్రబాబును ఎందుకు కలిశారు. పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలా....మద్యం షాపులు ఆడిటరా... చంద్రబాబు అవినీతి చక్రవర్తి.. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు, ఓటుకు నోటు అక్రమాలు, అవినీతి కాదా..? తండ్రి మరణానికి కారణమైన చంద్రబాబును పురంధేశ్వరి ఎందుకు సమర్థిస్తోంది’’ అని నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-28T19:05:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising