ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

LokeshYuvaGalam: లోకేష్ పాదయాత్రకు బ్రేక్ వేసేందుకు ఏం చేశారో చూడండి....

ABN, First Publish Date - 2023-02-02T15:11:30+05:30

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతున్న వేళ పోలీసులు అడ్డంకులు సృష్టించేందుకు యత్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (NaraLokesh YuvaGalam Padayatra) యువగళం పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతున్న వేళ పోలీసులు (Police) అడ్డంకులు సృష్టించేందుకు యత్నించారు. పలమనేరు నియోజవర్గంలో లోకేష్ పాదయాత్ర (YuvaGalam)ను పోలీసులు అడ్డుకున్నారు. లోకేష్ (YuvaGalamPadayatra) కాన్వాయ్‌లోని ప్రచార వాహనాన్ని సీజ్ (Campaign vehicle siege) చేశారు. దీంతో పలమనేరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనుమతి లేకుండా వాహనాన్ని ఉపయోగించారని పలమనేరు డీఎస్పీ చెప్పుకొచ్చారు. అయితే తమ వాహనాన్ని అడ్డుకోవడంపై టీడీపీ నేతలు (TDP Leaders)నిరసనకు దిగారు. ఎందుకు వాహనాన్ని సీజ్ చేస్తున్నారంటూ పోలీసులు తీరుపై తెలుగు దేశం శ్రేణులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రచార వాహనం ముందు బైఠాయించి టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Updated Date - 2023-02-02T15:12:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising