ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Venu Gopala Krishna: ప్యాకేజీ డీల్ కోసమే బాబు-పవన్ భేటీ

ABN, First Publish Date - 2023-01-08T18:03:16+05:30

ప్యాకేజీ డీల్ కోసమే చంద్రబాబు (Chandrababu)-పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) కలిశారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ (Minister Venu Gopala Krishna) ఆరోపించారు

పవన్‌ను సీఎం అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించగలరా?
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ: ప్యాకేజీ డీల్ కోసమే చంద్రబాబు (Chandrababu)-పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) కలిశారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ (Minister Venu Gopala Krishna) ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్‌కల్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘అజెండా లేని వ్యక్తి పవన్. ఒంటరిగా గెలవలేనని దత్తపుత్రుడుతో చంద్రబాబు కలుస్తున్నారు. పవన్‌కల్యాణ్‌ అజెండా చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీలు తీసుకోవడం కోసమే. జనసేనకి బీజేపీ (bjp)తో పొత్తు.. టీడీపీతో సహజీవనం చేస్తుంది. చంద్రబాబును గెలిపించడం కోసమే పవన్ పని చేస్తారు. దమ్ముంటే 175 స్థానాల్లో పవన్ పోటీ చేయాలి. బాబు డైరెక్షన్ పవన్ యాక్షన్ ప్రజలకు అర్థం అవుతుంది. పవన్‌ను సీఎం అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించగలరా?. చంద్రబాబు తన ప్రచార ఉన్మాదంతో 11 మందిని చంపితే దానిపై పవన్ కల్యాణ్ సానుభూతి చూపించాలి.’’ అని మంత్రి వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-01-08T18:03:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising