ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pattabhiram: చంద్రబాబు అక్రమ కేసుపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాం

ABN, First Publish Date - 2023-09-22T21:05:10+05:30

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై వైసీపీ ప్రభుత్వం(YCP Govt) పెట్టిన (Chandrababu Naidu) అక్రమ కేసుపై సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ వేస్తామని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిది కొమ్మారెడ్డి పట్టాభిరాం (Kommareddy Pattabhiram) వ్యాఖ్యానించారు.

అమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై వైసీపీ ప్రభుత్వం(YCP Govt) పెట్టిన (Chandrababu Naidu) అక్రమ కేసుపై సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ వేస్తామని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం(Kommareddy Pattabhiram) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సీఐడీ కస్టడీ పిటిషన్‌కు చంద్రబాబు భయపడరు. స్కిల్ డైవలప్‌మెంట్‌లో ఏం అవినీతి జరిగిందని సీఐడీ అధికారులు ప్రశ్నిస్తారు.. అసలు ఈ కేసులో ఏముంది.జగన్ నీకేమో కోర్టులు పదిసార్లు విచారించాలా. చంద్రబాబును విచారణ చేయకుండానే అరెస్ట్ చేస్తారా..? న్యాయ పోరాటంతో పాటు ప్రజా పోరాటం చేస్తాం. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ టీడీపీ(TDP) నేతలతో కలిసి ప్రజా పోరాటం చేస్తారు. ఇకనుంచి నిత్యం ప్రజలతో ఉంటారు. కుటుంబ సభ్యులు కూడా ప్రజా పోరాటం చేస్తారు’’ అని కొమ్మారెడ్డి పట్టాభిరాం పేర్కొన్నారు.

Updated Date - 2023-09-22T21:17:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising