ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

RK Roja: ఆరోగ్యం, ఆనందానికి క్రీడలు దోహదం చేస్తాయి

ABN, First Publish Date - 2023-12-01T18:19:10+05:30

ఆరోగ్యం, ఆనందానికి క్రీడలు దోహదం చేస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా ( Minister RK Roja ) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు ‘‘ఆడుదాం ఆంధ్రా’’పై మంత్రి ఆర్కే రోజా, శాప్ చైర్మన్ భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ... దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని విధంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ‘‘ఆడుదాం ఆంధ్రా’’ కార్యక్రమం చేపట్టారని ఆర్కే రోజా తెలిపారు.

విజయవాడ: ఆరోగ్యం, ఆనందానికి క్రీడలు దోహదం చేస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా ( Minister RK Roja ) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు ‘‘ఆడుదాం ఆంధ్రా’’పై మంత్రి ఆర్కే రోజా, శాప్ చైర్మన్ భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ... దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని విధంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ‘‘ఆడుదాం ఆంధ్రా’’ కార్యక్రమం చేపట్టారని తెలిపారు. సచివాలయం, మండల, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రీడలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 50రోజుల పాటు ఈ క్రీడలు జరగనున్నాయని అన్నారు. 12కోట్ల రూపాయల బహుమతులు అందిస్తున్నట్లు తెలిపారు. 100కోట్ల రూపాయలు ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంకి కేటాయించినట్లు ప్రకటించారు. యువతను క్రీడల్లో ప్రోత్సహించడం కోసం ఈ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. ఆడపిల్లలు క్రీడాల్లో రాణించాలని సూచించారు. ఆన్‌లైన్‌, సచివాలయాల్లో ఈ క్రీడాల్లో పాల్గొనే వాళ్లు నమోదు చేసుకోవాలని మంత్రి ఆర్కే రోజా వెల్లడించారు.

Updated Date - 2023-12-01T18:20:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising