ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MP Raghurama: లోక్‌సభలో పంచాయతీ నిధుల మళ్లింపుపై జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రఘురామ

ABN, First Publish Date - 2023-12-05T16:46:16+05:30

లోక్‌సభలో పంచాయతీ నిధుల మళ్లింపుపై జగన్ ప్రభుత్వాన్ని ( YCP GOVT ) వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణమ రాజు ( MP Raghurama Krishnaraju ) ప్రశ్నించారు. రఘురామ ఏమన్నారంటే... ‘‘ఏపీలో గ్రామస్వరాజ్యానికి జగన్ ప్రభుత్వం తూట్లు పొడిచింది. లోక్‌సభలో జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.569కోట్లలో ఒక్క పైసా కూడా పంచాయతీలకు వెళ్లలేదని ఎంపీ రఘురామ అన్నారు.

ఢిల్లీ: లోక్‌సభలో పంచాయతీ నిధుల మళ్లింపుపై జగన్ ప్రభుత్వాన్ని ( YCP GOVT ) వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణమ రాజు ( MP Raghurama Krishnaraju ) ప్రశ్నించారు. రఘురామ ఏమన్నారంటే... ‘‘ఏపీలో గ్రామస్వరాజ్యానికి జగన్ ప్రభుత్వం తూట్లు పొడిచింది. లోక్‌సభలో జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.569కోట్లలో ఒక్క పైసా కూడా పంచాయతీలకు వెళ్లలేదని ఎంపీ రఘురామ అన్నారు. 10 రోజుల్లో నిధులను విడుదల చేయాలని కేంద్రం ఆదేశించినా గత మూడు నెలల్లో ఒక్క పైసా కూడా ఇవ్వలేదని చెప్పారు. వలంటీర్ వ్యవస్థ వల్ల కూడా పంచాయతీలకు తీరని నష్టం జరుగుతుందన్నారు. వలంటీర్ వ్యవస్థపై కేంద్రం చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘురామ కోరారు.

Updated Date - 2023-12-05T16:47:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising