ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Payyavula Keshav: ఫైబర్‌ గ్రిడ్‌లో ఎలాంటి అవినీతి జరగలేదు

ABN, First Publish Date - 2023-09-19T20:56:50+05:30

ఫైబర్‌ గ్రిడ్‌(Fiber grid)లో ఎలాంటి అవినీతి జరగలేదని తెలుగుదేశం సీనియర్ నేత పయ్యావుల కేశవ్(Payyavula Keshav) అన్నారు.

గుంటూరు: ఫైబర్‌ గ్రిడ్‌(Fiber grid)లో ఎలాంటి అవినీతి జరగలేదని తెలుగుదేశం సీనియర్ నేత పయ్యావుల కేశవ్(Payyavula Keshav) అన్నారు. మంగళవారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శరత్‌ అసోసియేషన్‌ రిపోర్టును పరిశీలించాలి. స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు సంబంధించి 42 కేంద్రాలకు సామగ్రి సరఫరా చేశారు. 42 కేంద్రాల్లో ఉన్న ఎక్విప్‌మెంట్‌ చూపిస్తూ వీడియోలు విడుదల చేశారు.ఏ ఎక్విప్‌మెంట్‌ అయినా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లలో కనిపిస్తాయి.సీమెన్స్‌ కంపెనీ అద్భుతపనితీరు కనబరిచిందని నివేదికలు వచ్చాయి.కుట్రపూరితంగా శరత్‌ అసోసియేషన్‌తో...తప్పుడు నివేదికలు తెప్పించుకుని కేసులు పెట్టారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే ఆత్మరక్షణలో పడింది. ఫైబర్‌ గ్రిడ్‌లో ప్రతి విషయంలో హైపవర్‌ కమిటీ నిర్ణయం తీసుకుందని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.

Updated Date - 2023-09-19T20:56:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising