కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP GOVT: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మళ్లీ వాయిదా

ABN, First Publish Date - 2023-12-11T22:59:52+05:30

రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని మళ్లీ వాయిదా వేశారు. ఈ నెల 15 వ తేదీకి ప్రభుత్వం వాయిదా వేసింది. ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కానుంది.

AP GOVT: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మళ్లీ వాయిదా

అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని మళ్లీ వాయిదా వేశారు. ఈ నెల 15 వ తేదీకి ప్రభుత్వం వాయిదా వేసింది. ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కానుంది. అంతకుముందు ఈ నెల 14వ తేదీన మంత్రి వర్గ సమావేశం అని సీఎం జగన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా ఈ తేదీ మార్పును ప్రభుత్వం ప్రకటించింది.

Updated Date - 2023-12-11T22:59:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising