ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vijay Kumar : ఏ ఆధారాలతో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారు?

ABN, First Publish Date - 2023-10-22T18:39:31+05:30

ఏ ఆధారాలతో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) ను అక్రమంగా అరెస్టు చేశారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ( Nilayapalem Vijay Kumar ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమరావతి: ఏ ఆధారాలతో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) ను అక్రమంగా అరెస్టు చేశారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ( Nilayapalem Vijay Kumar ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘గత 4-5 ఏళ్లుగా స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్ కార్పొరేషన్లు ‘కాగ్’ కు జగన్ ప్రభుత్వం అకౌంట్లు సమర్పించలేదు. 50 కార్పొరేషన్లకు పైగా కాగ్‌కు అకౌంట్లు ఎందుకు సమర్పించలేదు? ఆడిట్ జరగని ఫైబర్ నెట్‌లో అవకతవకలు జరిగాయని చంద్రబాబుపై ఎలా నిందలేస్తారు? ఏపీ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్‌కు ఎలాంటి ఆస్తులు లేకపోయినా ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చి మరీ అప్పులు తీసుకోవడం విచిత్రంగా ఉంది. చంద్రబాబుపైనే కేసులు పెట్టి జైలుకు పంపిన వారు మీపై కేసులు పెట్టి జైళ్లకు పంపరనే గ్యారంటీ ఎంటి? ప్రజలకు తెలియకుండా ప్రభుత్వం ఎన్నో చేస్తోంది. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారు’’ అని నీలాయపాలెం విజయ్ కుమార్ మండిపడ్డారు.

Updated Date - 2023-10-22T18:39:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising