ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Somireddy: మంత్రి కాకాణి కనుసన్నల్లో మైనింగ్

ABN, Publish Date - Dec 17 , 2023 | 11:55 PM

జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తిలో ప్రతిరోజూ నాలుగు కోట్ల రూపాయల వైట్ ఖ్వార్జ్ తరలిస్తున్నారని మాజీమంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ( Somireddy Chandramohan Reddy ) పేర్కొన్నారు.

నెల్లూరు: జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తిలో ప్రతిరోజూ నాలుగు కోట్ల రూపాయల వైట్ ఖ్వార్జ్ తరలిస్తున్నారని మాజీమంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ( Somireddy Chandramohan Reddy ) పేర్కొన్నారు. ఆదివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కనుసన్నల్లో మైనింగ్ జరుగుతుంది. అక్రమంగా మైనింగ్‌ జరుగుతున్నా సంబంధింత అధికారులు పట్టించుకోవడం లేదు. గ్రామానికి కొంత దూరంలో జిలిటెన్ స్టిక్స్‌తో పాటు పేలుడు పదార్థాలను సోమిరెడ్డి గుర్తించారు. బహిరంగంగా పేలుడు పదార్ధాలు నిల్వ చేసి ఉన్నా సంబందింత అధికారులు స్పందించడం లేదని అక్రమ మైనింగ్ నిలిపే వరకు సత్యాగ్రహం దీక్ష కొనసాగుతుంది’’ అని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హెచ్చరించారు.

Updated Date - Dec 17 , 2023 | 11:55 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising