High Court news: హైకోర్టులో సీనియర్ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్.. ఎందుకంటే..

ABN , First Publish Date - 2023-07-03T20:51:51+05:30 IST

సీనియర్ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara rao) హైకోర్టులో పిటిషన్ వేశారు. తన విదేశీ పర్యటనను సీఎస్ తిరస్కరించటంపై పిటిషన్‌‌లో పేర్కొన్నారు. తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరారు. కాగా పిటిషన్‌పై విచారణ జరగగా నిర్ణయం మంగళవారానికి వాయిదాపడింది.

High Court news: హైకోర్టులో సీనియర్ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్.. ఎందుకంటే..

అమరావతి: సీనియర్ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara rao) హైకోర్టులో పిటిషన్ వేశారు. తన విదేశీ పర్యటనను సీఎస్ తిరస్కరించటంపై పిటిషన్‌‌లో పేర్కొన్నారు. తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరారు. కాగా పిటిషన్‌పై విచారణ జరగగా నిర్ణయం మంగళవారానికి వాయిదాపడింది. కాగా.. తన విదేశీ పర్యటనకు అనుమతి కావాలంటూ సీఎస్‌కు ఏబీ వెంకటేశ్వరరావు దరఖాస్తు చేసుకున్నారు.ఈ అభ్యర్ధనను తిరస్కరించటంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

Updated Date - 2023-07-03T20:52:09+05:30 IST