ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MLA Ramanaidu: లంక గ్రామాలకు వరద సాయం ఏది?

ABN, First Publish Date - 2023-08-12T16:01:09+05:30

లంక గ్రామాలకు సీఎం జగన్(cm jagan) ఇస్తానన్న2 వేలు రూపాయలు వరద సాయం ఏమైందని తెలుగుదేశం ఎమ్మెల్యే డా. నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) ప్రశ్నించారు.

పాలకొల్లు: లంక గ్రామాలకు సీఎం జగన్(cm jagan) ఇస్తానన్న2 వేలు రూపాయలు వరద సాయం ఏమైందని తెలుగుదేశం ఎమ్మెల్యే డా. నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) ప్రశ్నించారు. శనివారం నాడు యలమంచిలి మండలం కనకాయలంక, పెదలంక వరద బాధితులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ... 2వేలు వరద సాయం అందలేదని ముఖ్యమంత్రిని ఎవరూ అడగకూడదు అని గొప్పలు చెప్పారన్నారు. నేడు 15 రోజులు వరద నీటిలో ఉన్న లంక గ్రామాలకు ఒక్క రూపాయి కూడా వరద సాయం అందలేదని జగన్ మాటలు నీటి మూటల్లాగే మిగిలిపోయాయన్నారు. 15 రోజులపాటు పనులు లేక పస్తులతో ఉంటే వరద సాయం అందించే మానవత్వం లేదా? అని వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. మా లంక గ్రామాలకు కలెక్టర్లు వచ్చారు, ఎస్సీలు వచ్చారు. చూశారు.. సాయం అందించడం మరిచారని ఎద్దేవ చేశారు. ముఖ్యమంత్రి సభలకు తర్ఫీదు ఇచ్చిన వారితో మాట్లాడించడం కాదు, మాలాంటి సాయం అందని వరద బాధితులతో మాట్లాడించాలని ఎమ్మెల్యే డా. నిమ్మల రామానాయుడు హితవు పలికారు.

Updated Date - 2023-08-12T16:01:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising