Home » Dr. Nimmala Ramanaidu
నిండు గర్భిణికి సహాయం చేసి పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మానవత్వం చాటుకున్నారు.
పాలకొల్లులో పారిశుధ్య కార్మికులతో కలిసి వార్డుల్లో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పారిశుధ్య పనులు చేశారు. టిడ్కో ఇళ్లు లబ్దిదారులకు ఉచితంగా ఇవ్వనందుకు నిరసనగా పారిశుధ్య పనులు చేయడం జరిగింది. పేదలకు టిడ్కో గృహాలను ఉచితంగా ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో మోసం, దగా చేశారన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోగ్యాన్ని జైల్లో క్షీణింపచేసేందుకు సీఎం జగన్ కుట్ర పన్నుతున్నారని టీడీపీ శాసనసభా పక్ష ఉపనేత డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు.
క్విడ్ ప్రోకోలు, షెల్ కంపెనీలు, ఇన్ సైడ్ ట్రేడింగ్‌లతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM JAGAN REDDY) లబ్ధిపొందుతున్నారని, తన పార్టీని కూడా అలాగే నిలబెట్టేందుకు అన్నీ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) ఆరోపించారు.
2004లో ఇల్లు అమ్ముకునే స్థితిలో ఉన్న జగన్ కుటుంబం, తండ్రి వైఎస్ అధికారంలోకి రాగానే రూ.3.30 లక్షల కోట్లకు అమాంతం ఎలా ఎగబాకారని టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. ప్రజా సంపద లూటీతోనే. జగన్ ఆస్తులు పెరిగాయన్నారు.
అసెంబ్లీ(Assembly)లోనూ 144 సెక్షన్, 30A చట్టాలను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (CM Jagan Reddy) అమలు చేయిస్తున్నారని పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు(Nimmala Ramanayudu) అన్నారు.
అమరావతి: ములాకాత్.. మిలాఖత్‌లతోనే పుట్టిన పార్టీ వైకాపా కదా..? ఢిల్లీకి సీఎం వెళ్లి ఎవరితో ములాఖత్.. మిలాఖత్ అవుతున్నారని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు.
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు(Nara Chandrababu Naidu Illegal arrest)కు ఏపీ వ్యాప్తంగా తెలుగుదేశం నేతలు, చంద్రబాబు, ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆందోళనలు చేపడుతున్నారు.
చంద్రబాబునాయుడు హయాంలో ప్రారంభించిన స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల పనితీరుకు మెచ్చి కేంద్రం బంగారు పథకాన్ని ప్రకటించిందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. 2018లో జగన్ ఈ అవార్డును అందుకుని దీనిని తాను చేసిన గొప్పగా ప్రచారం చేసుకున్నారన్నారు.
పోలవరం ప్రాజెక్టు(Polavaram project)కు శనిగ్రహంలా సీఎం జగన్(CM JAGAN) మారాడని తెలుగుదేశం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు(Ramanaidu) అన్నారు.