Vangaveeti Radha Krishna : వంగవీటి రాధకు కాబోయే భార్య ఎవరంటే...

ABN , First Publish Date - 2023-08-16T11:12:20+05:30 IST

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radha) పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెలుస్తోంది. నర్సాపురానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైందని ఆయన బంధువులు చెబుతున్నారు. తన మిత్రుడి బంధువుల అమ్మాయినే వంగవీటి రాధ వివాహమాడబోతున్నారని పేర్కొంటున్నారు.

Vangaveeti Radha Krishna : వంగవీటి రాధకు కాబోయే భార్య ఎవరంటే...

అమరావతి : మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radha) పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెలుస్తోంది. నర్సాపురానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైందని ఆయన బంధువులు చెబుతున్నారు. తన మిత్రుడి బంధువుల అమ్మాయినే వంగవీటి రాధ వివాహమాడబోతున్నారని పేర్కొంటున్నారు.

ఈ నెల 19న నర్సాపురంలో నిశ్చితార్థం, సెప్టెంబర్‌లో రాధాకృష్ణ వివాహమని బంధువుల సమాచారం. వంగవీటి రాధ ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. కొంతకాలం పాటు రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ వచ్చిన ఆయన ఇటీవల తిరిగి యాక్టివ్ అయ్యిన విషయం తెలిసిందే.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - 2023-08-16T11:22:42+05:30 IST