ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Anantalakshmi: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రధాత చంద్రబాబు

ABN, First Publish Date - 2023-10-08T21:58:04+05:30

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రధాత తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అని టీడీపీ విశాఖ పార్లమెంట్ మహిళ అధ్యక్షురాలు అనంత లక్ష్మి(Anantalakshmi) వ్యాఖ్యానించారు.

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రధాత తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అని టీడీపీ విశాఖ పార్లమెంట్ మహిళ అధ్యక్షురాలు అనంతలక్ష్మి(Anantalakshmi) వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యాలయం వద్ద ఆదివారం నాడు అనంతలక్ష్మి ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఫ్లెక్సీపై ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు చేసిన అభివృద్ధిని ఒకవైపు.. జగన్ నేర చరిత్రను మరోకవైపు తెలుగు మహిళలు ప్రదర్శించారు. వైసీపీ రాష్ట్ర మంత్రులతోపాటు సజ్జల రామకృష్ణారెడ్డి, లక్ష్మీపార్వతికి మాస్క్‌లు వేసి నిరసన తెలిపారు. జగన్ అక్రమ ఆస్తులను ఫెక్సీలో వివరించారు. జగన్ నేర చరిత్రను, చంద్రబాబు అభివృద్ధిని ప్రజలకు తెలుగు మహిళలు తెలియజెప్పారు. ఈ సందర్భంగా అనంతలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ... నేర చరిత్ర కలిగిన జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌పై వచ్చి రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. సీఎం జగన్ పిలిస్తే ఒక్క విదేశీ ప్రతినిధి అయిన రాష్ట్రానికి వస్తారా అని ప్రశ్నించారు. అనేకమంది విదేశీ ప్రతినిధులను చంద్రబాబు. రాష్ట్రానికి తీసుకువచ్చి పరిశ్రమలు స్థాపించారని అనంతలక్ష్మి పేర్కొన్నారు.

Updated Date - 2023-10-08T21:58:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising