ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ganta Srinivas: వైసీపీ మునుగుతున్న పడవ..

ABN, Publish Date - Dec 30 , 2023 | 02:05 PM

Andhrapradesh: 2019లో ఇచ్చిన హామీలు, మేనిఫెస్టో, పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు కాలేదు, సంక్షేమం పేరు బటన్ నొక్కడం.. బూటకపు మాటలు చెప్పడం మాత్రమే మిగిలిందని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు.

విశాఖపట్నం: 2019లో ఇచ్చిన హామీలు, మేనిఫెస్టో, పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు కాలేదు, సంక్షేమం పేరు బటన్ నొక్కడం.. బూటకపు మాటలు చెప్పడం మాత్రమే మిగిలిందని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు (Former minister Ganta Srinivas Rao) విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ 730 హామీలు ఇచ్చారని.. 21 పూర్తిగా అమలు చేశారని, 88 పాక్షికంగా అమలు చేశారన్నారు.

621 హామీల అమలే చేయలేదన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఏ దిశగా అడుగులు వేస్తున్నారో తెలియడం లేదని అన్నారు. 85 శాతం హామీల అమలు చేయలేదని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి (CM Jaganmohan reddy) ఢిల్లి వెళ్ళి మోదీకి సలాం చేస్తున్నారన్నారు. అమరావతిని స్మశానంలా మార్చేశారని మండిపడ్డారు. విశాఖ పరిపాలన రాజధాని అని చెప్పి ఒక్క పని కూడా చేయలేదన్నారు. పోలవరం ప్రాజెక్టును గాలికి వదిలేసారన్నారు. వైసీపీ మునుగుతున్న పడవ అంటూ గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Dec 30 , 2023 | 02:06 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising